ఫిలింఫేర్ అవార్డులకు ఇండియాలో ఒక స్థానం ఉంది. దాదాపు 60 ఏళ్ళ పైమాటే ఈ బ్లాక్ లేడీ ట్రోఫీలు మన సినిమా టెక్నీషియన్ల ఇళ్లలో నివాసం ఏర్పరుచుకోవడం మొదలెట్టి. ఇప్పుడు మన తెలుగుకు సంబంధించి గత 63వ ఫిలింఫేర్ అవార్డులను నిన్నే ఇచ్చారు. ఉత్తమ నటన కనబరిచిన మన స్టార్ హీరోలు ఎవరో చూద్దామా?
ఇకపోతే ఉత్తమ నటుడు ట్రోఫీ మాత్రం.. ఇన్ పర్సన్ ఆటెండ్ కాకపోయినా మహేష్ బాబుకే దక్కింది. శ్రీమంతుడు సినిమాలోని మనోడి నటనకు ఆ కానుకను అందజేశారు. కాంపిటీషన్ లో అల్లు అర్జున్ (సన్నాఫ్ సత్యమూర్తి).. ప్రభాస్ (బాహుబలి).. జూ.ఎన్టీఆర్ (టెంపర్) ఉన్నప్పటికీ.. బ్లాక్ లేడి మాత్రం మహేష్ కే వచ్చిందిలే. ఇక స్పెషల్ జ్యూరి అందించే ఉత్తమ నటుడు అవార్డును మాత్రం.. భలే భలే మగాడివోయ్ సినిమాలోని నటనకు నాని తీసుకపోయాడు. అది కూడా కత్తిలాంచి ఛాయిస్ అనే చెప్పాలి.
కట్ చేస్తే.. ఉత్తమ నటుడు క్యాటగిరీ వచ్చేసరికి.. బల్లాలదేవ రానా.. కట్టప్ప సత్యరాజ్.. మూర్తి గారు పోసాని.. అలాగే శ్రీమంతుడు జగపతి బాబు ఉన్నారు. ఇలా చాలామంది హేమాహేమీలు ఉన్నా కూడా.. రుద్రమదేవి సినిమాలో నువ్వు గమ్మునుండవోయ్ అంటూ బన్నీ చేసిన యాక్షన్ కు బ్లాక్ లేడి ఇవ్వక తప్పలేదు. మనోడు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కలిపించిన యావత్ తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పి.. అవార్డును వారికే అంకితమిచ్చాడు.