గతంలో స్టార్ హీరోలకు దర్శకులు లైన్ చెప్పేసి ప్రాజెక్ట్ లని ఫైనల్ చేసుకునేవారు. ఆ తరువాతే సెట్స్ లో మార్పులు, కావాల్సిన సీన్ లు రాసుకుని మమా అనిపించేవారు. కానీ గత కొంత కాలంగా స్టార్ హీరోల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లైన్ చెప్పేసి డైరెక్టర్లు షూటింగ్ మొదలెట్టేద్దామంటే స్టార్స్ అంగీకరించడం లేదు. ఫేల్ బౌండ్ స్క్రిప్ట్ కావాల్సిందే అంటున్నారు. ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తయి నరేషన్ ఫినిష్ అయిన తరువాతే షూటింగ్ మొదలు పెడుతున్నారు.
నేచురల్ స్టార్ నాని నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు ఇప్పడు ఫైనల్ డ్రాఫ్ట్ విన్న తరువాతే సెట్ లోకి వెళ్లడానికి, రెగ్యులర్ షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ సూపర్ స్టార్ మహేష్ కు ఫైనల్ డ్రాఫ్ట్ వినిపించకుండానే త్రివిక్రమ్ ఫైట్ సీక్వెన్స్ ని పూర్తి చేయించడం ఆసక్తికరంగా మారింది. భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని ఇటీవల పూర్తి చేసిన విషయం తెలిసిందే.
తొలి షెడ్యూల్ షూటింగ్ తరువాత కొంత బ్రేక్ ఇచ్చారు. ఇదే సమయంలో మహేష్ మదర్ ఇందిరా దేవి మృతి చెందడంతో తదుపరి షెడ్యూల్ కి మళ్లీ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. పదకొండ రోజుల తంతుని పూర్తి చేసిన తరువాత మహేష్ ఫ్యామిలీలో కలిసి యూరప్ వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవలే తన ఫ్యామిలీ ట్రిప్ని ముగించుకుని మహేష్ ఫ్యామిలీలో హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. ముందు అనుకున్న ప్రకారం ఫైనల్ డ్రాఫ్ట్ ని నరేట్ చేస్తానని త్రివిక్రమ్ మాటివ్వడంతో మహేష్ ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేశాడట.
అయితే త్రివిక్రమ్ తాను చెప్పిన ప్రకారం ఫైనల్ డ్రాఫ్ట్ ని పూర్తి చేయడానికి మరింత సమయం తీసుకోవడంతో మహేష్ కు ఇప్పటి వరకు ఫైనల్ డ్రాఫ్ట్ ని వినిపించలేకపోయాడట. యూరప్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న మహేష్ తదుపరి షెడ్యూల్ లో పాల్గొనలంటే ఫైనల్ డ్రాప్ట్ ని నరేట్ త్రివిక్రమ్ చేయక తప్పదు. అది గనక మహేష్ కు నచ్చకపోతే SSMB28 కు బ్రేక్ పడే ప్రమాదం వుందని తెలుస్తోంది.
ఇదే ఇప్పడు త్రివిక్రమ్ కు చెమటలు పట్టిస్తోందట. మహేష్ చిన్న చిన్న మార్పులు చెప్పితే ఫరవాలేదని, అదే మేజర్ సీన్ లనే మార్చాలంటే త్రివిక్రమ్ కు కొత్త తలనొప్పులు తప్పవని ఇన్ సైడ్ టాక్. ఇదిలా వుంటే ఈ సినిమాపైనే భారీ ఆశలు పెట్టుకున్న పూజా హెగ్డే తదుపరి షెడ్యూల్ ఎప్పుడు మొదలైతే అప్పుడు సెట్ లోకి అడుగుపెట్టాలని ఎదురుచూస్తోంది. మహేష్ మార్పులు కోరితే పూజా హెగ్డే ఇబ్బంది పడటం గ్యారెంటీ.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.