సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం `సర్కారు వారి పాట`. యంగ్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీమేకర్స్, 14 ప్లస్ రీల్స్ సంయుక్తవంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీఎంబీ ఎంటర్టైన్ మెంట్స్ సహా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. కీర్తి సురేష్ తొలిసారి మహేష్ తో జోడీకడుతోంది. ఓ వైట్ కాలర్ నేరగాడి చుట్టూ తిరిగే కథగా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీ కోసం మహేష్ ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ లుక్ లో మహేష్ మేకోవర్, డిఫరెంట్ లుక్, మెడపై రూపాయి టాటూ.. వెరసి మహేష్ పాత్రని తీర్చి దిద్దిన తీరు అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటూ ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాల్ని పెంచేసింది. అంటే కాకుండా ఈ సినిమాపై మహేష్ చేసిన వ్యాఖ్యలు కూడా అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలని ఆలోచనలో పడేసాయి.
సినిమా `పోకిరి` వైబ్స్‌ని కలిగిస్తోందిని, ఆ మూవీ చేస్తున్న సమయంలో ఎలాంటి అనుభూతికి లోనయ్యానో.. `సర్కారు వారి పాట` చేస్తున్నప్పుడు కూడా అలాంటి అనుభూతికి లోనవుతున్నానని మహేష్ వెల్లడించడంతో ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్ మహేష్ మ ఆటల్ని నిజం చేస్తూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
తాజాగా మహేష్, కీర్తి సురేష్ లు పాల్గొనగా చిత్రీకరించిన ఓ పాటలోని స్టిల్ ని తాజాగా విడుదల చేశారు మేకర్స్ . ఆ స్టిల్ అచ్చం `పోకిరి` స్టిల్ ని పోలివుండటంతో ఈ రెండు స్టిల్స్ ని పోలుస్తూ `పోకిరి` వైబ్స్ కనిపిస్తున్నాయని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు.
ఇప్పుఏడిది నెట్టింట వైరల్ గా మారింది. మహేష్, ఆయన అభిమానులు చెబుతున్నట్టుగా తాజా స్టిల్ తో మళ్లీ `పోకిరి` వైబ్స్ కనిపిస్తున్నట్టుగానే `సర్కారు వారి పాట` కూడా మరోసారి అంతకు మించిన విజయాన్ని అందిస్తుందని అంతా ఆశిస్తున్నారు.
`పోకిరి`లో మహేష్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో కనిపించారు. పండుగాడుగా అదరగొట్టారు. ఇప్పుడు `సర్కారు వారి పాట`లోనూ మహేష్ మేకోవర్, హెయిర్ స్టైల్ `పోకిరి`కి దగ్గరగా కనిపిస్తోంది. తాజా సినిమా కూడా అంతకు మించిన స్థాయిలోఆకట్టుకోవడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయని అంటున్నారు. అదే జరిగితే మహేష్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరినట్టే.