అక్కినేని నాగచైతన్య.. సమంతా.. దివ్యాన్ష కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన 'మజిలి' ఏప్రిల్ 5 న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మొదటి షోనుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'మజిలీ' బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. సమ్మర్ హాలిడేస్ ను.. పోటీలో ఇతర సినిమాలు లేకపోవడంతో వచ్చిన అడ్వాంటేజ్ ను ఫుల్ గా వాడుకున్న ఈ సినిమా మొదటి వారంలోనే బయ్యర్లను లాభాల్లోకి తీసుకొచ్చింది. 21- 22 కోట్ల రూపాయల రేంజ్ లో థియేట్రికల్ రైట్స్ ను అమ్మడం జరిగింది.
ఇదిలా ఉంటే రిలీజ్ అయిన 17 రోజులకు 'మజిలీ' ప్రపంచవ్యాప్తంగా రూ. 33.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 27 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. నాగచైతన్య కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రం ఇదే. చైతు కెరీర్ లో ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా 'రారండోయ్ వేడుక చూద్దాం' ఉండేది. ఆ సినిమా ఫుల్ రన్ లో రూ. 25 కోట్ల షేర్ సాధించింది. ఇప్పుడు రారండోయ్ రెండో స్థానానికి పరిమితం అయింది.
ప్రపంచవ్యాప్తంగా 'మజిలీ' 17 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
నైజామ్: 11.52 cr
సీడెడ్: 4.04 cr
ఉత్తరాంధ్ర: 4.02 cr
కృష్ణ: 1.77 cr
గుంటూరు: 2.03 cr
ఈస్ట్ : 1.64 cr
వెస్ట్: 1.29 cr
నెల్లూరు: 0.76 cr
ఎపీ + తెలంగాణా టోటల్: రూ.27.07 cr
కర్ణాటక: 3.03 cr
అమెరికా: 2.24 cr
మిగతా ఏరియాలు: 1.25 cr
వరల్డ్ వైడ్ టోటల్: రూ.33.59 cr