బాలీవుడ్ లో ఫ్యాషన్ రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా మూవీ ఫంక్షన్లు, అవార్డు ఫంక్షన్లు, స్పెషల్ ఈవెంట్లలో అయితే మరీ రెచ్చిపోతున్నారు. హాలీవుడ్ కి తాము ఏ మాత్రం తీసిపోమని ప్రూవ్ చేసేస్తున్నారు. ఒకళ్లని మించి మరొకరు డ్రసింగ్ తో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా క్లీవేజ్ షో విషయంలో అయితే.. బాలీవుడ్ ఈమధ్య బాగా డెవలప్ అయిపోతోంది.
మలైకా అరోరా ఖాన్.. ఈ సీనియర్ సుందరాంగికి ఇప్పుడు ఏజ్ 42 ఏళ్లు. కానీ ఆమెను చూసిన వాళ్లకు ఎవరికైనా థర్టీ ప్లస్ అనిపిస్తుందంతే. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఫిజిక్ ని ఇలా మెయింటెయిన్ చేయడం వింత కాదు కానీ.. రీసెంట్ గా జరిగిన హిందుస్తాన్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ కి మలైకా డ్రసింగ్ చేసుకొచ్చిన తీరు అందరినీ నోరెళ్లబెట్టేలా చేసింది. పద్ధతిగా ఫుల్ హ్యాండ్ సూట్ వేసుకొచ్చినా.. ఆ సూట్ కి ఎక్కడా బటన్ పెట్టే అవకాశం లేకపోవడం, లోపల వేరే ఏమీ వేసుకోకపోవడంతో.. క్లీవేజ్ అంతా ఎక్స్ పోజ్ చేసేందుకు ఆస్కారం ఇచ్చింది.
కింద ఓ బ్లాక్ క్లచ్ ని తన అందాలకు సెక్యూరిటీగా పెట్టింది లెండి. మలైకా ఈ గెటప్ చూశాక.. ఇప్పటికి ఆమె ఎందుకు హాట్ అనే విషయం చాలా మందికి అర్ధమైంది. ఇక ఈ క్లీవేజ్ షోను చూసిన తెలుగు జనాలైతే.. మలైకా.. నువ్వు, నీ డ్రస్ కెవ్వు కేక అనేస్తున్నారు.