వరుస ఫోటోషూట్లతో ఇన్ స్టా ఫాలోవర్స్ కి రెగ్యులర్ ట్రీటిస్తోంది మలైకా అరోరా ఖాన్. 47 ఏళ్ల వయసులోనూ ఇంత యాక్టివ్ గా ఉన్న వేరొక నర్తకి కం నటిని చూడలేం. లేటెస్టుగా తన అభిమానుల కోసం మలైకా అరోరా తన ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ లో అదిరిపోయే ఫోటోల్ని షేర్ చేశారు.
ఆడ్రీ హెప్ బర్న్ కోట్ ని ధరించిన ఫోటో ఇంతకుముందు వైరల్ అయ్యింది. మిలియన్ డాలర్ విలువ చేసే ఖరీదైన కోట్ అది. అలాగే బ్లాక్ లో టాప్ లెస్ ఫోజుతో దుమారం రేపింది. ఈ స్పెషల్ స్ప్రిట్ లుక్ లో మలైకా సంథింగ్ హాట్ గా కనిపిస్తోంది. ఇక మలైకాకు 50 ఏజ్ వచ్చేస్తోందా? అని షాక్ తినాల్సిందే ఈ గెటప్పులు చూస్తుంటే.
ఇక మలైకా తన గాళ్స్ గ్యాంగ్ తో చేసే సందడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవల దీపావళి వేడుకల్లో మలైకా అరోరా బిఎఫ్.ఎఫ్ బ్యాచ్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మలైకా స్నేహితురాళ్లు కరీనా కపూర్ .. ఆమె కుమారుడు తైమూర్ లతో కలిసి ధర్మశాలలో సంబరాలు జరుపుకున్నారు. మలైకా అరోరా ప్రియుడు అర్జున్ కపూర్ తన భూత్ పోలీస్ చిత్రం కోసం సైఫ్ అలీ ఖాన్ తో కలిసి ధర్మశాల హిల్ స్టేషన్ లో షూటింగ్‌లో ఉన్నారు. పండుగ సందర్భంగా మలైకా తనతో కొంత నాణ్యమైన సమయాన్ని గడిపేలా ప్లాన్ చేసింది. భూత్ పోలీసు తారాగణంలో భాగమైన యామి గౌతమ్- జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా దీపావళిని వారితో గడిపారు.
ధర్మశాలలో ఒక వారం గడిపిన తరువాత మలైకా ముంబైకి తిరిగి వచ్చారు. ధర్మశాలలో నటి హిల్ స్టేషన్ నుంచి సుందరమైన ప్రకృతి దృశ్యాలలో షేర్ చేశారు. షికారు చేస్తూ, ... చక్కటి ఆహారాన్ని తినడం .. సూర్యరశ్మిలో తిరిగేస్తూ విలువైన సమయాన్ని గడిపింది.
కెరీర్ సంగతి చూస్తే.. మలైకా ఇటీవల ముగిసిన డాన్స్ రియాలిటీ షో `ఇండియా బెస్ట్ డాన్సర్`లో న్యాయమూర్తిగా ఉన్నారు. గీతా కపూర్ టెరెన్స్ లూయిస్ కూడా ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులుగా ఉన్నారు. అజయ్ సింగ్ అకా టైగర్ పాప్ విజేతగా గెలిచి ట్రోఫీని ఇంటికి తీసుకువెళ్లారు.