ఆ ఇద్దరిపైనా బోలెడన్ని రూమర్లు. ఎఫైర్ ఎఫైర్ ఎఫైర్ అంటూ వెంటపడే మీడియా కళ్లు! ఇప్పటికే నానా రచ్చ అయ్యింది. పదే పదే పాడిందే పాడరా.. పా.. పళ్ల సోదరా.. అన్న చందంగా బాలీవుడ్ మీడియా అదే పాట పాడుతూనే ఉంది. క్లబ్బు - పబ్బు - రెస్టారెంట్ - విదేశీ టూర్ ..ఎక్కడికి వెళ్లినా ఆ ఇద్దరూ కలిసే వెళితే ఇక అంతే సంగతి. ఓసారి అయితే ఏకంగా ఆవిడ గారి ఇంట్లోంచి మిడ్ నైట్ లో ముసుగేసుకుని బయటికొచ్చాడు! అంటూ నానా రచ్చనే చేసింది మీడియా. అదంతా గతం అనుకుంటే.. ఆవిడగారు విడాకులిచ్చాక ఇంకా ఓపెన్ గా షికార్లు చేయడంపైనా నానా రచ్చ సాగుతోంది.
లేటెస్టు లవ్ లీ ట్రెండింగ్ కపుల్! అంటూ ఉత్తరాది మీడియా పదే పదే ప్రచారం చేసేస్తోంది. వీళ్లు ఇంత చేస్తున్నా వాళ్ల పని వాళ్లదే. బుల్ షిట్.. నాన్సెన్స్.. వీళ్లను పట్టించుకుంటే ఇంతేనని ఆ ఇద్దరూ కూడా మీడియాని లైట్ తీస్కున్నారు. ఆ ఇద్దరూ ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. 45 వయసు మెరుపు తీగ మలైకా అరోరాఖాన్ - యువ హీరో అర్జున్ కపూర్. బోనీకపూర్ పుత్రరత్నం అర్జున్ తో మలైకా చాలాకాలంగా ఎఫైర్ సాగిస్తోందని ఒకటే మీడియా కథనాలు అల్లుతూనే ఉంది. అయినా దీనిని వాళ్లెపుడూ పట్టించుకున్నట్టే కనిపించదు. సెలబ్రిటీ ప్రపంచంలో ఇవన్నీ మామూలేనని లైట్ తీస్కున్నారని అంతా అనుకోవాల్సిందే.
లేటెస్టుగా ఆ ఇద్దరూ ముంబై ఎయిర్ పోర్ట్ లో మరోసారి కెమెరాల కంటికి చిక్కారు. ఇంకేం ఉంది? ఒకటే సంబరం. మీడియా మరోసారి హాట్ కపుల్ అంటూ ప్రచారం హోరెత్తిస్తోంది. విదేశాల్లో జరిగిన మలైకా 45వ పుట్టినరోజు వేడుకల్లో అర్జున్ కపూర్ పాల్గొన్నాడని, ఆ ఇద్దరూ కలిసి ఒకే ఫ్లైట్లో దిగారని మీడియా ప్రూఫ్ లు చూపెడుతోంది. మలైకా కెవ్వు కేక అనే రేంజులో టిప్ టాప్ గా దిగింది. కళ్లకు నల్లని గ్లాసెస్.. టాప్ టు బాటమ్ టైట్ ఫిట్ జిమ్నాస్టిక్ డ్రెస్ లో యథావిధిగా దర్శనమిచ్చింది. ఇక అర్జున్ కపూర్ చుట్టూ ఎయిర్ పోర్ట్ లోనే సెల్ఫీల కోసం జనం ఎగబడ్డారు. అయితే ముంబై వరకూ కలిసే వచ్చిన ఈ జంట, అక్కడి నుంచి మాత్రం ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారట! ఈ సంగతిని బాలీవుడ్ మీడియా పదే పదే నొక్కి ఒక్కాణిస్తోంది. ప్చ్!! ఆ ఇద్దరినీ వదల బొమ్మాళీ అని వెంబడిస్తోంది మీడియా. ఇంతకీ సదరు కుర్రహీరోని 45 వయసు బొమ్మాళీ వదులుతుందా.. వదలదా? అంటూ యూత్ లో ఒకటే వేడెక్కించే డిస్కషన్ అంతే ఇదిగా సాగుతోంది.
వీడియో కోసం క్లిక్ చేయండి