లాక్మే ఫ్యాషన్ వీక్ 2022 సంబరాలు ముంబైలో అంబరాన్ని తాకుతున్నాయి. అందాల కథానాయికలు టాప్ మోడల్స్ ఫ్యాషన్ వీక్ ని వేడెక్కిస్తున్నారు. అందం ఫ్యాషన్ తో పాటు క్రియేటివిటీకి ఈ వేదికపై పట్టంగడుతున్నారు. మార్చి 2022లో ఢిల్లీలో జరిగిన మొదటి ఫిజికల్ ఎడిషన్ తర్వాత అక్టోబర్ 12 - అక్టోబర్ 16 మధ్య ముంబై లోని సరికొత్త ల్యాండ్ మార్క్ సైట్ -జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ఈ షోని హోస్ట్ చేస్తుండడం ఆసక్తికరం.
కలల నగరం ముంబై ఒక ఉత్తేజకరమైన అధ్యాయాన్ని ఆస్వాధిస్తోంది. అద్భుతమైన ప్రారంభ ప్రదర్శనతో లాక్మే ఫ్యాషన్ వీక్ జోరందుకుంది. అక్టోబర్ 11న ఫ్యాషన్ డిజైనర్ అనామికా ఖన్నాచే షో నిర్వహణ ఆద్యంతం ఆకట్టుకుంది. నేటి షో దానికి కొనసాగింపు. అక్టోబర్ 16న లాక్మే సంపూర్ణ గ్రాండ్ ఫినాలేతో ముగుస్తుంది.
ఇలాంటి అరుదైన వేదికపై 48ఏళ్ల మలైకా అరోరా మెరుపులు మెరిపించింది. బ్లూ స్కర్ట్ - బ్యాండో టాప్ లో అబిర్ ఎన్ నాంకీ షోతో షో స్టాపర్ గా నిలిచింది. శుక్రవారం మలైకా అరోరా ఫ్యాషన్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షో ఆద్యంతం మలైకా ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించింది. రియాలిటీ టీవీ న్యాయనిర్ణేత అభిమానులు ఆమె అందమైన షో స్టాపర్ వ్యక్తిత్వానికి విస్మయం చెందారు.
ఫ్యాషన్ వీక్ లో అబిర్ ఎన్ నాంకీ రూపొందించిన లిమెరిక్ ధరించి మలైకా రన్ వేపై కనిపించింది. విభిన్నమైన కళాకృతులతో అబ్ స్ట్రాక్ట్ ప్రింట్ తో కూడిన నీలిరంగు బాడీ-కాన్ స్కర్ట్ ని ధరించి రన్ వే మీద నడుస్తూ కనిపించింది. స్మోకీ కళ్ళు చెక్కిన కనుబొమ్మలతో మెరుస్తున్న మేకప్ తో మలైకా అందంగా కనిపించింది.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. మలైకా చివరిసారిగా ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ షోలో కనిపించింది. పలు రియాలిటీ షోలకు హోస్ట్ గా సంతకాలు చేసింది. నిరంతరం ఫ్యాషన్ షోల ద్వారా ఆర్జిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.