బాలీవుడ్ హాట్ బ్యూటీలలో మలైకా అరోరా పేరు ముందు వినపడుతుంది. ఆమె వయసు 50ఏళ్లకు చేరుకుంది. అయినప్పటికీ చెరిగిపోని అందంతో ఆకట్టుకుంటోంది. ఇప్పటి హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. ఫిట్నెస్ విషయంలోనూ మలైకా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే ఇప్పటికీ అంత హాట్ గా కనిపిస్తూ ఉంటుంది.
ఇక మలైకా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తన డైటింగ్ సూత్రాలను, ఫిట్నస్ మంత్రాలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ ఈవెంట్ కోసం ఆమె రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చింది.
ఆ ఫోటోలో ఆమె హాట్ నెస్ కి కుర్రాళ్లకు పిచ్చెక్కిపోయింది. మరీ ముఖ్యంగా తన ఎదభాగాలు స్పష్టంగా కనిపించేలా వాటిని ఫోకస్ చేస్తూ మరీ ఆమె డ్రెస్ ని డిజైన్ చేశారు. ఆ డ్రెస్ లో ఆమె అందం రెట్టింపు అయ్యింది.
హాఫ్ సెంచరీకి చేరువవుతున్నా ఈ రేంజ్ లో ఫిట్ నెస్ మెంటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదని, ఇంత అందంగా కనిపించడం ఎవరి వల్లా కాదుు అని నెటిజన్లు కామెంట్ చేయడం విశేషం. దాదాపు అందరూ ఆమెకు పాజిటివ్ గానే కామెంట్స్ చేయడం విశేషం. కానీ కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు.
మలైకా షేప్ అవుట్ అయ్యిపోయింది అని బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్ తగ్గిపోయింది అంటూ కౌంటర్లు వేస్తున్నారు. మరి కొందరు ఇద్దరు పిల్లల తల్లి, ఈ వయసులోనూ ఇలా ఉండటం గ్రేట్ అని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
ఇదిలా ఉండగా, మలైకా భర్తతో విడిపోయిన తర్వాత అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉంటున్నారు. వయసులో తనకంటే చిన్నవాడితో ఆమె డేటింగ్ చేస్తుండటం విశేషం. వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. తామిద్దరం డేటింగ్ లో ఉన్నామని, తనకు మలైకా అంటే ఇష్టం అని అర్జున్ కపూర్ స్వయంగా ప్రకటించడం విశేషం.