హిస్‌స్‌స్ బ్యూటీ మల్లికా శరావత్ ఇటీవలి కాలంలో సినిమాల్లేక ఖాళీ అయిపోయిన సంగతి తెలిసిందే. అయినా ఈ ముద్దుగుమ్మకు యువతరంలో ఉన్న క్రేజే వేరు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అన్న ట్యాగ్‌తో బాలీవుడ్‌లో ఇంకా సెలబ్రిటీగానే కొనసాగుతోంది. కెరీర్‌లో ఒక్కసారి పీక్స్ అంటే ఏమిటో చూసిన ఈ భామ మునుపటి క్రేజును కొనసాగించగలుగుతోంది. జాకీచాన్ లాంటి స్టార్ హీరో మెప్పు పొందింది. హిస్ లాంటి హాలీవుడ్ సినిమాలో నటించి చక్కని ప్రశంసలు పొందింది.
ఇంత ట్రాక్ ఉంది కాబట్టే మల్లికకు ప్రస్తుతం కేన్స్ చలనచిత్రోత్సవాలకు పిలుపొచ్చింది. అక్కడ కత్రినకైఫ్, ఐశ్వర్యారాయ్‌లకు ధీటుగా మల్లిక హవా నడుస్తోంది. ఇదిగో ఇక్కడ బులుగు జిలుగు డ్రెస్సులో తళతళలాడుతూ మెరిసిపోతోంది. కేన్స్‌లో ఫోటోగ్రాఫర్లందరికీ కన్నుల పండువ చేస్తోంది. ఆ ఫోటోలన్నీ నెట్‌లోకి, అట్నుంచి యువతరం యాప్‌లలోకి వెళ్లిపోతున్నాయి. డార్క్ బ్లూలో మల్లిక చిరునవ్వుల ధరహాసం చిందిస్తున్న తీరు చూస్తుంటే దివినుంచి భువకి దిగి వచ్చిందా అనిపిస్తోంది. అయిటే అటెన్షన్ క్రియేట్ చేయడానికి ఆమె కూడా సోనమ్, ఐష్ టైపులో క్లీవేజ్ ప్రదర్శన స్టార్ట్ చేసింది.. కెమెరాల ఫ్లాష్‌ల మెరుపులలో ఆ నవ్వులు దివ్యంగా వెలుగుతుంటే.. చూపరుకు కూడా చెమట్లు పట్టేస్తున్నాయి.