కొంతమందికి ప్రయత్నం అంతంత మాత్రమే అయినా అదృష్టం వరిస్తూ వుంటుంది. కానీ కొంత మంది ఏం చేసినా.. ఎంతగా శ్రమించినా కలిసిరాదు. చివరికి హద్దులు దాటి దేనికైనా రెడీ అన్నా పనవ్వదు. ఇప్పుడు అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది ప్రియాంక చోప్రా కజిన్ హాటీ మన్నారా చోప్రా. తెలుగులో `ప్రేమాగీమా జాన్తానై` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమా కావడంతో స్టేజ్ పై పెద్ద రచ్చే చేసింది.
దీంతో మన్నారాకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తాయని అంతా భావించారు. కానీ అమ్మడికి అంత లేదని తేలిపోయింది. బాలీవుడ్ లో `జిద్` అంటూ హాట్ హాట్ అందాలని ప్రదర్శించినా అక్కడా పనవ్వలేదు. ఇక ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే మళ్లీ వెతుక్కోవాలని మళ్లీ టాలీవుడ్ కే వచ్చేసింది. జక్కన్న- తిక్క- రోగ్- సీత వరస చిత్రాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నించింది. అయితే అందులో ఏ ప్రయత్నమూ ఫలించలేదు.
చివరికి టూమచ్ గా అందాల ఆరబోతకు.. ఎక్స్ పోజింగ్ కి సిద్ధపడినా.. కత్తిలాంటి బొద్దందాలతో కవ్వించినా పనవ్వడం లేదు ఎందుకనో. కనీసం తనకు తెలిసిన దర్శకనిర్మాతలైనా ఛాన్సివ్వడం లేదు. పరిచయం ఉన్న ఒక్క హీరో కూడా మన్నారాను పట్టించుకోవడం లేదట. దీంతో చేసేది లేక ప్రయత్నాలు చేస్తూనే వుందట. మరి ఇప్పటికైనా మన్నారాని మన్నించి టాలీవుడ్ లో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తారో.. లేక మనకెందుకులే అని వదిలేస్తారో చూడాలి. వదిలి పెట్టకుండా ప్రయత్నాలు అయితే చేస్తోంది మన్నారా. గత ఏడెనిమిదేళ్లుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబై కి వెళ్లి రావడం మాత్రం కొనసాగిస్తూనే ఉంది. కనీసం ఈ శ్రమ చూసైనా తనకు తగ్గ ఛాన్సులిస్తారేమో చూడాలి.