అసలే మీడియా.. ఏ చిన్న విషయం దొరికినా దాన్ని చించి చాటంత పెద్దది చేయడం.. సంచలనాల కోసం నేతలను బలిచేయడం అలవాటుగా మారింది. సంచలనాల కోసం ఎవరినైనా అభాసుపాలు చేసే మీడియా దేశంలో ఉందంటే అతిశయోక్తి కాదు.. అలాంటి కోవలేనే.. నిన్న పవన్ ను టార్గెట్ చేసిన ఓ మీడియా సంస్థ చేసిన రచ్చ అంతా ఇంతాకాదు..
పవన్ కళ్యాణ్ క్యూలో నిలబడి ఓటేయలేదంటూ ఓ మీడియా ప్రతినిధి సృష్టించిన సంచలనానికి సినీ దర్శకుడు మారుతి సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాన్ ఓటేయడానికి చుట్టుముట్టిన ప్రజలు, అభిమానులు, మీడియా ఫొటోలను షేర్ చేసి విమర్శించిన రిపోర్టర్ పై దుమ్మెత్తి పోశాడు.
పవన్ లాంటి హీరో, రాజకీయ నాయకుడు జనంలోకి వస్తే.. క్యూలో నిలబడితే జరిగే పరిణామాలను అర్థం చేసుకోరా అంటూ మీడియా రిపోర్టర్ ను ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ జనంలోకి వస్తే సెక్యూరిటీ సమస్యలు వస్తున్నాయి. అలాంటిది ఆయన క్యూలో నిలబడితే అభిమానులను ఆపడం.. తోపులాటను కంట్రోల్ చేయడం సాధ్యమా అని డైరెక్టర్ మారుతి ప్రశ్నించారు. అందుకే పవన్ క్యూలో నిలబడకుండా ఓటువేసి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని పోలింగ్ కేంద్రం వద్ద ఓ యువకుడు చెప్పినా సదురు మీడియా ప్రతినిధి దాన్ని కట్ చేశారని మారుతి ఆరోపించారు.
పవన్ క్యూలో నిలబడకుండా ఓటేయడాన్ని రిపోర్టర్ ప్రశ్నించగా.. ఇలా డైరెక్టర్ మారుతి ధీటైన కౌంటర్ ఇచ్చారు. మారుతి ప్రస్తుతం మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా మారుతి ఓ చిత్రానికి ప్లాన్ చేశారు. ఖాళీ టైం దొరకడంతో ఏపీ పాలిటిక్స్ పై పవన్ కళ్యాణ్ పై ఇలా మారుతి స్పందించాడు మారుతి.