`బంగారం` బ్యూటీ మీరా చోప్రా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఆరంభంలోనే అమ్మడు పవన్ సినిమాలో అవకాశం అందుకుని అటెన్షన్ డ్రా చేసింది. కానీ సొగసరి కెరీర్ టాలీవుడ్ లో అనుకున్నంత వేగం పుంజుకోలేదు. నాలుగైదు సినిమాలతో నిష్ర్కమించాల్సి వచ్చింది. కానీ కోలీవుడ్ మాత్రం మీరాని కాస్త స్పీడప్ చేసినట్లు కనిపించింది.
కానీ అక్కడా ఎంతో కాలం కొనసాగలేకపోయింది. మధ్యలో బాలీవుడ్ లోనూ సినిమాలు చేసుకుంటూ వచ్చిందిగానీ..అక్కడా సక్సెస్ ఫుల్ కెరీర్ని అక్కడా బిల్డ్ చేసుకోలేకపోయింది. ఇలా మూడు భాషల్లో అమ్మడిని ఏ లాంగ్వేజ్ బిజీ నటిగా మార్చలేకపోయింది. గతేడాది తెలుగులో `మొగలిపువ్వు`..హిందీలో `నాస్తిక్` చిత్రాల్లో నటించింది. అవే చివరి చిత్రాలు.
ఆ తర్వాత అవకాశాలు రాలేదు. కానీ ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. బాలీవుడ్ కి ఇప్పటికీ టచ్ లోనే ఉంది. ఇదే క్రమంలో మీరా చోప్రా సోషల్ మీడియా ద్వారా యువత అటెన్షన్ డ్రా చేస్తూనే ఉంది. నిత్యం ఏదో ఒక ఫోటోతో యువతకి టచ్ లోనే ఉంటుంది. తాజాగా మరోసారి స్టైలిష్ లుక్ లో కుర్రకారుని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
బ్లాక్ కలర్ స్కిన్ టైట్ దుస్తుల్లో ఇలా సింగిల్ షోల్డర్ లెస్ లో ఆకట్టుకుంటుంది. మ్యాచింగ్ ఎత్తు మడాల చెప్పులతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ఎంపిక చేసుకున్న యాక్సరసీస్ చోప్రాకి మరింత వన్నె తీసుకొచ్చాయి. ఫేస్ పై రెడ్ కలర్ స్టార్ మార్క్ సమ్ థింగ్ స్పెషల్ గా హైలైట్ అవుతోంది. మ్యాచింగ్ లిప్ స్టిక్ ..పొడవైన రింగులతో ఫ్యాషన్ ప్రియుల్ని ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. మీరా చోప్రా అభిమానులు ఆసక్తికర కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. డిజైనర్ ఫ్యాషన్ ఎంపికల్లో మీరా చోప్రా ఎప్పుడూ స్పెషల్ గానే ఫోకస్ అవుతుంది. నాటి నుంచి నేటి వరకూ ఒకేరకమైన శరీర సౌష్టవాన్ని మెయింటెన్ చేస్తూ యువత అటెన్షన్ డ్రా చేస్తుంది. మరి ఈ ప్రయత్నాలు ఏవైనా కొత్త అవకాశాలు తెచ్చి పెడితాయోమో చూద్దాం.