కైపెక్కించే కళ్లతో మత్తెక్కిస్తున్న మేఘా చౌదరి

Update: 2020-03-28 00:30 GMT
మేఘా చౌదరి... 'ఊరంతా అనుకుంటున్నారు' అనే సినిమా ద్వారా పరిచయమైన బెంగాలీ బ్యూటీ. మోడల్ గా, వీజేగా కెరీర్ ప్రారంభించి సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది మేఘా చౌదరీ. కథక్ నృత్యం నేర్చుకున్న ఈ బ్యూటీ కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా చేసింది. తెలుగు అర్జున్ రెడ్డి రీమేక్‌గా తమిళంలో తెరకెక్కిన ఆదిత్య వర్మ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అనుకోని కారణాల వల్ల ఈ చిత్రం మళ్లీ షూట్ చేయడం జరిగింది. కానీ ఈ మూవీ నుండి మేఘా చౌదరిని తప్పించి వేరే హీరోయిన్ తో చిత్రీకరించింది చిత్ర బృందం. ఐతే ఈ సినిమా కంటే ముందు తెలుగులో మార్షల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా అది అంతగా క్లిక్ కాకపోవడం ఆమె కెరీర్ కు మైనస్ గా మారింది. సినిమా అవకాశాలు అంతగా లేకపోవడంతో ఫోటో షూట్లకు పని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోస్ కుర్రకారుకి నిద్రని దూరం చేస్తున్నాయి. మత్తెక్కించే కళ్లతో ఓర చూపు చూస్తూ అందాల‌న్నీ ఆరబోసి బ‌జార్‌లో పెట్టేసింది ఈ బెంగాలీ రసగుళ్ల. ఈ ఫోటో షూట్ లో మేఘా అందాల‌న్నీ కెమెరా ముందు ప‌రిచేసింది. లేలేత ప‌రువాల‌ను కెమెరా లెన్స్‌కు అరువిచ్చి, తాను మాత్రం సుతారంగా అందాలను స‌ర్దుకుంది ఈ క్యూటీ. ఈమె పోజ్ చూసి కుర్రాళ్ల మ‌తులు చెడిపోతున్నాయి. ఇలాగే దూసుకుపోతుంటే క‌చ్చితంగా మేఘా సెగ‌లు తెలుగు ఇండ‌స్ట్రీని మళ్ళీ తాక‌డానికి ఎన్నో రోజులు ప‌ట్ట‌దేమో..? మ‌రి ఈ అందాల మేఘాన్ని క‌రిగించి టాలీవుడ్ వ‌ర‌కు తీసుకొచ్చే ఆ ద‌ర్శ‌కుడు ఎక్క‌డున్నాడో చూడాలి మరి.
Tags:    

Similar News