* కెర్రిర్ స్టార్టింగ్ లో హ్యాట్రిక్స్ కొట్టారు - ఆ తరువాత మళ్ళీ గ్యాప్ - మళ్ళీ ఇప్పుడు ఫుల్ రైజింగ్ లో ఉన్నారు? ఈ జర్నీ వల్ల ఎమ్ నేర్చుకున్నారు?
ఎక్కడైనా సక్సెస్ - ఫెయిల్యూర్స్ కామన్ కానీ నాకు బాగా తెలిసిన విషయం ఏంటి అంటే ఇక్కడ సక్సెస్ కి ఫెయిల్యూర్ కి అర్ధం వేరు - సక్సెస్ లో ఉంటేనే ఇక్కడ మనం ఉండగలం లేకపోతే బయటకు వెళ్లిపోవడం ఖాయం. ఐతే మొదట్లో నా పరిస్థితి మరీ దారుణం. వరుస సక్సెస్ లు కొట్టి కూడా నేను సరైన అవకాశాలు కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. బట్ గాడ్ గ్రేస్ నన్ను తెలుగు ఇండస్ట్రీ - తెలుగు ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. వరుస సినిమాలు వస్తున్నాయి. సో హ్యాపీ.
* ఎందుకని గ్లామర్ టచ్ ఎక్కువ ఉన్న రోల్స్ చేస్తున్నారు?
ముందు ఫ్యామిలీ ఎంటెర్ టైనెర్స్ లో చేశాను - కొద్దిగా చేంజ్ కోసమే ఈ గ్లామర్ టచ్ - కానీ నన్ను పక్కింటి అమ్మాయిలానే చూడటానికి ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు అనిపిస్తుంది.
* మరి ఆడియన్స్ ఇష్టపడేలా కనిపిస్తే సరిపోతుంది గా ఐనా ఎందుకు ఈ కొత్త దారిలో వెళ్లడం?
నేను మరి బోల్డ్ గా కనిపించడం లేదు - ముందు కంటే కాస్త గ్లామర్ గా కనిపించడానికి ట్రై చేస్తున్నా - ఐనా నేను కావాలని ఇక్కడ అలా కనిపించడం లేదు - నేను ఎంచుకుంటున్న ప్రాజెక్ట్స్ - స్టోరీ డిమాండ్ ని బట్టి నేను ఫాలో అవుతున్నా - కానీ నన్ను అభిమానించే ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రం డిసప్పోయింట్ చేసేంత గా నా కొత్త లుక్స్ లేవు అని నేను నమ్ముతున్నా.
* చాణిక్య లో మీ రోల్ ఎలా ఉండబోతుంది - ట్రైలర్ లో ఐతే కాస్త గ్లామర్ టచ్ ఉన్న రోల్ చేసినట్లు అనిపిస్తుంది?
సక్సెస్ ప్రభావం ఇక్కడ చాలా ఉంటుంది - మీరు గెస్ చేసినట్లుగా చాణిక్య లో నాది కొద్దిగా గ్లామర్ గా కనిపించే రోల్ - కానీ ఎఫ్ 2 లో చేసిన హనీ రోల్ కి కాస్త దగ్గర గా ఉంటుంది.
* మీ నెక్స్ట్ ఫిలిమ్స్ ఏంటి?
నాగ శౌర్య తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా - ధనుష్ గారితో మరో ప్రాజెక్ట్ ఉంది. అలానే నా సొంత భాష పంజాబీ లో పరిచయం అవుతున్నా - ఇంకొన్ని కథలు వింటున్నా - డిస్కషన్స్ జరుగుతున్నాయి. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్.
* ఐతే హనీ ఈజ్ ది బెస్ట్ అన్న మాట?
(నవ్వులు) హనీ ఈజ్ ది బెస్ట్
* థాంక్యూ మీరు మీ కెరీర్ లో బెస్ట్ అవ్వాలని కోరుకుంటూ - అల్ ది బెస్ట్..
తుపాకీ రీడర్స్ అందరూ నన్ను మరింతగా ఆదరించాలని కోరుకుంటున్నా - ప్లీజ్ అందరు మా చాణిక్య సినిమాను థియేటర్స్ లోనే చూడండి. కిల్ పైరసీ