ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్స్ కు పరిచయం అక్కర్లేని పేరు మియా ఖలిఫా. పోర్న్ సినిమాల్లో సన్నీలియోన్ కు అమ్మమ్మ వంటిది. సన్నీలియోన్ ఎన్నో సంవత్సరాలు పోర్న్ స్టార్ గా సినిమాల్లో నటించగా వచ్చిన స్టార్ డం ఖలిఫాకు మాత్రం కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో దక్కింది. కేవలం ఒకే ఏడాది పాటు పోర్న్ సినిమాలో నటించిన ఖలిఫా ప్రపంచ వ్యాప్తంగా కుర్రకారు దృష్టిని ఆకర్షించింది. మియా ఖలిఫా వీడియోలకు ఉన్న క్రేజ్ ఏంటో ఒకసారి ఆమె గురించి గూగుల్ ను అడిగితే చెబుతుంది. అంతటి సంచలన ఖలిఫా ప్రస్తుతం పోర్న్ సినిమాలకు దూరంగా ఉంటుంది. ప్రస్తుతం రెస్టారెంట్ వ్యాపారంలో ఉన్న ఖలిఫా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది.
26 ఏళ్ల ఈ మాజీ పోర్న్ స్టార్ త్వరలో పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యింది. పెళ్లికి సంబంధించిన విషయాన్ని తన అఫిషియల్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. తన రెస్టారెంట్ లో చెఫ్ గా జాబ్ చేసే రాబర్ట్ శాండ్ తో గత కొన్నాళ్లుగా ఈమె ప్రేమలో ఉందట. ఆ విషయాన్ని తాజాగా వెళ్లడించింది. రాబర్ట్ శాండ్ ను వివాహం చేసుకునేందుకు సిద్దం అవుతున్నట్లుగా ఆమె ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా మీడియాలో ఆ విషయం గురించి తెగ కథనాలు వస్తున్నాయి. మియా ఖలిఫా చేసుకోబోతున్న వ్యక్తి గురించి గూగుల్ ను తెగ అడిగేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న మియా త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్లుగా చెప్పిన పోస్ట్ కు విశేష స్పందన దక్కింది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షలాది లైక్స్ మరియు వేలాది కామెంట్స్ వచ్చాయి.