షాహిద్ కపూర్-మీరా రాజ్ పుత్ దంపతులు పిల్లలిద్దరితో కలిసి దుబాయ్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దుబాయ్ అందాల్ని చుట్టేస్తూ ఆ అరుదైన జ్ఞాపకాలకు సంబంధించిన ఫోటోలను వీడియోల్ని ఇన్ స్టా వేదికగా అభిమానులకు షేర్ చేస్తున్నారు. అలా మీరా రాజ్ పుత్ సోలోగా దిగిన ఓ ఫోటోని షేర్ చేసి ట్రోలర్లకి దొరికిపోయింది. మీరా రాజ్ పుత్ పాదాల గురించి నెటి జనులు కొన్ని కామెంట్లు చేసారు. ఆమె శరీరం రంగుకి..పాదాల రంగుకి అస్సలు మ్యాచ్ కాలేదని.. శరీరమంతా తెలుపు రంగులో ఉంటే..పాదాలు నలుపు రంగులో ఉన్నాయని కామెంట్లు చేసారు. నలుపు వాస్తవమే. దీంతో మీరా రాజ్ పుత్ బాగా ఫీలయ్యారు పాపం!
వెంటనే ఆ ఫోటోని తొలగించి మరో ఫోటో ని షేర్ చేసి తన శరీరమంతా ఒకే రంగు ఉందని ప్రూవ్ చేయాల్సొచ్చింది మీరాజీకి. పొట్టి డ్రెస్ వేసుకుని మరి తన పాదాల అందాల్ని చూపిస్తూ ఒక్కో భాగానికి థాంక్స్ చెప్పుకుంటూ వచ్చింది. ఎప్పుడు నా పక్కనే ఉండే నా చేతులు..నా భారం మోసే కాళ్లకి..నేను లెక్క పెట్టుకోగలిగ వేళ్లకి..నేలపై నుంచోబెట్టే పాదాలకి థాంక్స్ చెప్పింది. మరి నెటి జనులు కామెంట్లకి..ట్రోలర్లకి ఈ రేంజులో బదులివ్వాలా? అంటే నిజానికి అంత అవసరం లేదు. పాదాలు నలుపు రంగులో కనిపించాయి కాబట్టి ప్రశ్నించారు. దానికి కౌంటర్ గా పొట్టి నిక్కర్ వేసుకుని థై అందాలు కనిపించేంత వివరణ అవసరం లేదు.
పాదాలకి అవసరం మేర సాక్స్ ధరించి కవర్ చేసిందా? లేక మరేదైనా వ్యక్తిగత సమస్య కారణంగా నలుపు రంగులోకి మారాయా? అనేది వివరణ ఇస్తే సరిపోయేది. కానీ ఇలా ట్రోలర్లకి కౌంటర్ గా దిగడంపై నెటిజనులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ సందేహంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ఎలాంటి బధులిస్తుందో చూడాలి. ఈ వ్యవహరంలోకి షాహిద్ కపూర్ మాత్రం ఎంటర్ అవ్వలేదు.