బుల్లి తెర నుండి వెండి తెర ఎంట్రీ ఇచ్చి మెల్ల మెల్లగా బాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో తెలుగు లో సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే తెలుగు లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో టాలీవుడ్ లో సీతారామం సినిమా తో ఈమె కు గుర్తింపు దక్కింది.
సీత పాత్రలో మృణాల్ ఒదిగి పోయి నటించిన తీరుకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. సాదారణంగా ఒక హీరోయిన్ కు ఒకే సినిమాతో ఇంత పాపులారిటీ దక్కడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు సౌత్ లో వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంటున్న మృణాల్ ఠాకూర్ ఒకానొక సమయంలో డిప్రెషన్ కి గురి అయ్యి ఏకంగా ఆత్మహత్య చేసుకోవాలి అనిపించేంతగా ఇబ్బంది పడిందట.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని మృణాల్ చెప్పుకొచ్చింది. మీడియాలో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో అమ్మా నాన్న కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఒక వైపు అమ్మా నాన్నకు దూరంగా ఉండాల్సి వస్తుంది.. మరో వైపు కెరీర్ లో నిలదొక్కుకోవడం ఇబ్బందిగా మారిందనే ఆవేదన నన్ను రోజు మానసికంగా కృంగదీసేది.
ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా కలిగేది. లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న సమయంలో చాలా సార్లు దూకి ఆత్మహత్య చేసుకోవాలి అనిపించింది. కానీ అమ్మా నాన్నల గురించి ఆలోచించి ఆగిపోయేదాన్ని. ఆ సమయంలో నేను చాలా ఒంటరిగా.. లో గా ఫీల్ అయ్యేదాన్ని అంటూ మృణాల్ చెప్పుకొచ్చింది.
ఆ సమయంలో మరింత పట్టుదలగా కెరీర్ పై దృష్టి పెట్టి టీవీ సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి నటిగా మెప్పించుకుంది.
ఇప్పుడు మృణాల్ పాన్ ఇండియా స్టార్ అనడంలో సందేహం లేదు. మంచి నటన ప్రతిభతో పాటు అందమైన రూపం ఈమె సొంతం. అందుకే ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.