నాన్నకు ప్రేమతో.. ధోని కూతురు ఏం చేసిందో తెలుసా?

Update: 2019-10-26 11:33 GMT
ప్రపంచకప్ లో ఓటమి తర్వాత టిమిండియా తరుఫున క్రికెట్ ఆడకుండా తనకు తానుగా దూరంగా ఉన్న దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం తనకిష్టమైన వ్యాపకాల్లో బిజీగా ఉన్నాడు. కుటుంబంతో హాయిగా గడుపుతున్నాడు.

తన విలువైన సమయాన్ని తాజాగా కూతురు జీవాతో గడుపుతున్నాడు. తాజాగా తన కూతురు జీవా చేస్తున్న చిన్న చిన్న పనులను ధోని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

తాజాగా తండ్రి ధోనికి కూతురు జీవా తన చిన్న చేతులతో మసాజ్ చేస్తోంది. ఆ మసాజ్ కు ధోని ముందుకు వెనక్కి కదులుతూ కనిపించాడు. ఈ వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు ధోని కూతురు ఎంత క్యూట్ గా ఉందో అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు 50వేలకు పైగా లైక్స్ రావడం విశేషం.


వీడియో కోసం క్లిక్ చేయండి


Tags:    

Similar News