టాలీవుడ్ లో వాతావరణం ఒక్కసారిగా మెగా వర్సెస్ నందమూరి అన్నట్లుగా తయారైంది. మెగా ఫ్యామిలీకి చెందిన నాగబాబు గత కొన్ని రోజులుగా నాగబాబుపై వరుసగా విమర్శలు చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఒక్కోదాన్ని తీసుకుని దానికి కౌంటర్ గా కామెంట్స్ చేస్తూ నాగబాబు గత రెండు రోజులుగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ వార్ జరుగుతోంది. ఇలాంటి సమయంలో కొందరు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి చేస్తున్న జక్కన్న మల్టీస్టారర్ మూవీ గురించి ఆందోళన చెందుతున్నారు.
నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్ కు బాబాయి బాలకృష్ణ అంటే ప్రత్యేకమైన అభిమానం. బాబాయిపై మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తి నాగబాబు ఇలా వరుసగా విమర్శలు చేస్తుంటే చరణ్ తో ఎన్టీఆర్ ఎలా సినిమా చేసేందుకు ఆసక్తి చూపించక పోవచ్చు అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే సినిమా ప్రారంభం కావడంతో పాటు, ఒక షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఈ చిత్రంపై ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో సినిమా క్యాన్సిల్ అయ్యేదే లేదు.
కొందరు సోషల్ మీడియాలో పిచ్చి అభిమానంతో ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. బాలకృష్ణ పై నాగబాబు ఎంతటి విమర్శలు చేసినా కూడా ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు చాలా మంచి స్నేహితులు. ఇద్దరు కూడా జక్కన్న మల్టీస్టారర్ తో తమ స్నేహంకు గుర్తుగా ఒక అద్బుతమైన సినిమాను ప్రేక్షకులకు ఇస్తారు. నాగబాబు కామెంట్స్ తాత్కాలికం, వాటి వల్ల ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ కు ఎలాంటి ఇబ్బంది లేదు. లేని పోని పుకార్లను ప్రేక్షకులు నమ్మాల్సిన అవసరం లేదు.
Full View