నాగార్జున అక్కినేని - కార్తీ ఈ కాంబినేషన్ అనగానే ఇంట్రెస్టింగ్ అంటూ టాలీవుడ్ - కోలీవుడ్ లో డిష్కసన్ మొదలైంది. కింగ్ కి తెలుగు ఆడియెన్ తో పాటు తమిళ ఆడియెన్ లోనూ అభిమానులున్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన గీతాంజలి చిత్రంతో నాగార్జున కోలీవుడ్ లోనూ పాపులర్. అందుకే ఆవారా కుర్రాడు కార్తీతో కలిసి సినిమా చేస్తున్నాడు అనగానే అటెన్షన్ మొదలైంది. పైగా దర్శకుడు వంశీ పైడిపల్లి ఎంచుకున్న కాన్సెప్టు డిఫరెంటుగా ఉందన్న టాక్ వచ్చింది. హాలీవుడ్ హిట్ సినిమా ఇన్ టచబుల్స్కి ఇది రీమేక్. ఇందులో నాగార్జున క్వాడ్రి పెలిక్ అనే అరుదైన రుగ్మతతో బాధపడే నడి వయస్కుడిగా కనిపిస్తాడని అంటున్నారు. ఊపిరి అనే టైటిల్ ఇప్పటిక ప్రచారంలో ఉంది.
టైటిల్ ఆకట్టుకుంది, కథ కొత్తగా ఉంది.. ఇలా ఏ కోణంలో చూసినా ఈ సినిమాకి సంబంధించిన ఒక్కో అప్ డేట్ అనూహ్యంగా హైప్ పెంచినవే. అయితే అక్కినేని అభిమానులు, కార్తీ చాలా కాలంగా తమ హీరోల్ని ఫస్ట్ లుక్ లో చూసుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ లుక్ టీజర్ వచ్చేస్తే అందులో సంథింగ్ ఏముంటుందో చూడాలన్న ఆత్రంలో ఉన్నారంతా. సరిగ్గా ఇలాంటి టైమ్ లో నాగార్జున నేరుగా ట్విట్టర్ లోకి వచ్చి ఫ్యాన్స్ కి శుభవార్త చెప్పారు. ఈనెల 18 నుంచి సెలబ్రేషన్స్ మొదలెట్టేద్దాం అంటూ టీజ్ చేశారు. ఈ సినిమాని మెజారిటీ భాగం ప్యారిస్ లో తెరకెక్కించారు.
ప్యారిస్ అంటే ప్రపంచ వింతల్లో ఒకటి అయిన ఈఫిల్ టవర్ గుర్తు తెచ్చుకోవాల్సిందే. ఈఫిల్ టవర్ ని సింబాలిక్ గా వేసి ఓ లుక్ ని వదిలాడు నాగ్. ఇది వెరీ ఇంట్రెస్టింగ్. సెలబ్రేషన్స్ ఆఫ్ లైఫ్ అంటూ సంథింగ్ క్రియేటివ్ గా ఓ ట్యాగ్ లైన్ వేశారు ఈ పోస్టర్ లో. ఇంట్రెస్టింగ్ గురూ.. 18 నుంచి సెలబ్రేషన్స్ మొదలెట్టేద్దాం మరి!