అక్కినేని నాగేశ్వర రావు రెండో కూతురు సుశీల భర్త గురువారం తుది శ్వాస విడిచారు. అన్నపూర్ణ స్టూడియో అంతటా విషాద వాతావరణంతో నిండిపోయి అందరిలో దిగులు చోటుచేసుకుంది. అక్కడ అలా ఉండంగానే ఫిల్మ్ న్యూస్ లో మరో పుకారు వచ్చింది. నాగ చైతన్య రకుల్ ప్రీత్ నటించిన రారండోయ్ వేడుక చూద్దాం విడుదల వాయిదా వేసే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి.
నాగార్జున గురువారం రారండోయ్ వేడుక చూద్దాం ప్రీ రిలీస్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. కానీ అతని బావగారు చనిపోవడంతో దాన్ని రద్దు చేశారు. సినిమా విడుదల కూడా జూన్ 2 తేదికి మార్చారు అని అందరూ అనుకుంటున్నారు. ఇదే న్యూస్ నాగార్జున ఆఫీసు వాళ్ళకి చెప్పితే “అవిన్నీ గాలిమాటలు వాటిని నమ్మవద్దు. ప్రీ రిలీస్ ఫంక్షన్కు దానికి ఎటువంటి సంభందం లేదు. సినిమా మే 26న విడుదల కావడం ఖాయం అని చెప్పారు.” ఈ విషయం నాగార్జున చెప్పిన మాటగా అతని అనుచరులు చెబుతున్నారు. సొ సినిమా వాయిదా పడే ఛాన్స్ లేదు అన్నమాట.
ఈ సినిమాను ఇప్పటికే నిన్నటి క్లాసిక్ నిన్నే పెళ్లాడతా సినిమాతో పోల్చిచూస్తున్నారు. సినిమా ట్రెయిలర్ కూడా రెండు కుటంబాలు మధ్య ఒక ప్రేమ జంట సంఘర్షణగా అనిపిస్తుంది. ఈ సినిమాను కల్యాణ్ కృష్ణ కురసాల డైరెక్ట్ చేశాడు. ఇతను ఇంతకుముందు నాగార్జున హిట్ మూవీ సోగ్గాడే చిన్నినాయన తీశాడు కాబట్టి.. ఇతనిపై అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఈ సినిమా తో నాగ చైతన్య యూత్ తో పాటు ఫ్యామిలికి కూడా దగ్గర అవుతాడుని ఆ సినిమా యూనిట్ నమ్మకంగా చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/