యంగ్ హీరో నాని ఇప్పుడు కొత్త ప్రాజెక్టు ఖాయం చేసేశాడు. ఇంకా నిన్ను కోరి రిలీజ్ కానే లేదు.. ఇప్పటికే వేణు శ్రీరాం దర్శకత్వంలో ఎంసీఏ-మిడిల్ క్లాస్ అబ్బాయి స్టార్ట్ చేసేశాడు. శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో ఓ కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు మేర్లపాక గాంధీతో మూవీకి కూడా నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. ఎక్స్ ప్రెస్ రాజాలతో వరుస హిట్లు కొట్టిన దర్శకుడు మేర్లపాక గాంధీ.. అప్పట్లో రామ్ చరణ్ కోసం ఓ స్క్రిప్ట్ ప్రిపేర్ చేశాడు. చెర్రీ-శర్వాల ఫ్రెండ్షిప్ బేస్ చేసుకుని.. మెగా పవర్ స్టార్ కు నెరేషన్ ఇచ్చే ఛాన్స్ వచ్చిందట. సినిమా కూడా ఓకే అనుకున్నారనే టాక్ వినిపించింది కానీ.. ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడదే సబ్జెక్టును నానితో చేసేస్తున్నాడట మేర్లపాక గాంధీ. కానీ విన్న సినిమాలు అన్నీ చేయాలని ఏ హీరోకు రూల్ ఏమీ ఉండదు కానీ.. చరణ్ గతంలో మణిరత్నం మూవీని కూడా వదిలేశాడు. అదేదో కాదు.. కార్తి హీరోగా వచ్చిన 'చెలియా'.
చెలియా మూవీ ఏ స్థాయిలో ఫ్లాప్ అయిందో కళ్లారా చూశాం. మళ్లీ ఇప్పుడు చరణ్ వదిలేసిన మేర్లపాక గాంధి సినిమాను నాని చేస్తున్నాడు. ఆ ఇద్దరి హీరోల కాన్సెప్టును ఇందులో రెండు పాత్రల్లో నటించబోతున్నాడు నేచురల్ స్టార్. వరుస హిట్స్ తో ఊపుమీదున్న నాని.. కార్తీ సాధించలేకపోయిన ఫీట్ ను.. తను సాధ్యం చేసి చూపిస్తాడేమో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/