హీరోయిన్ నయనతార పెళ్ళెప్పుడు? ఈ విషయం తెలుగు ఫ్యాన్స్ అడుగుతారేమో కాని.. లేటు వయస్సులో సూపర్ స్టార్డమ్ ఈమెకు కట్టబెట్టిన తమిళ ఫ్యాన్స్ మాత్రం ఏమీ అడగరు. ఎందుకంటే అమ్మడి పెళ్ళి ఆల్రెడీ అయిపోయిందని వారి ఫీలింగ్.
చాలాకాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో నయనతార చాలా చనువుగా ఉండటం అందరికీ తెలిసిందే. చివరకు మొన్న జయలలిత పార్దివ దేహాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు కూడా ఇద్దరూ కలిసే వచ్చారు. అయితే వీరికి గత సంవత్సరమే ఆర్య సమాజ్ లో పెళ్ళి అయ్యిందని అక్కడి వర్గాల టాక్. ఇకపోతే మొన్న రిలీజైన ''డోర'' సినిమా ఘోరమైన ఫ్లాప్ కావడంతో.. ఇంక సినిమాలెందుకు మన రిలేషన్ ను ఓపెన్ చేసేద్దాం అంటూ విఘ్నేష్ పట్టుబడుతున్నాడట. కాని నయన్ మాత్రం.. అబ్బే ఇంకొన్ని సినిమాలు చేసుకుందాం వెయిట్ చెయ్యి అంటోందట.
ఏదేమైనా కూడా నయనతార మారిటల్ స్టాటస్ ను అప్పుడే పబ్లిక్ చేయకూడదని ఫిక్సయినట్లే తెలుస్తోంది. ఎందుకంటే అలా చేస్తే కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చి సినిమాలు ఆఫర్ చేసే డైరక్టర్లు ప్రొడ్యూసర్లు హర్టయిపోరూ!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/