బాలీవుడ్ కం ఇండి పాప్ సింగర్ నేహా భాసిన్ టాలీవుడ్ లో కూడా ఫుల్ క్రేజ్ ఉన్న భామ. మహేష్ బాబు మూవీ 1 నేనొక్కడినే చిత్రంలో 'ఆవ్ తుజే మూ కర్తా' అంటూ పాడిన పాటకు.. బోలెడన్ని కితాబులు కూడా అందుకుంది నేహ.
ఈ సింగర్ కి బ్యూటీపై కూడా శ్రద్ధ ఎక్కువే. గతంలో నాజూగ్గానే ఉండేది. బాడీని బాగానే మెయింటెయిన్ చేసేది. కానీ ఈ మధ్య కాసింత ఒళ్లు చేసిసిన నేహా భాసిన్.. మళ్లీ ఫిజిక్ పై దృష్టి పెట్టేసింది. అంతే కాదు.. ఓ బీచ్ ఒడ్డు నుంచి టూ పీస్ బికినీలో బాడీ అందాలను ఎగ్జిబిట్ చేస్తూ ఓ ఫోటో తీయించుకుని నెట్ లో పెట్టేసింది. కాసింత ఎక్కువ బాడీతో కనిపిస్తోంది కాబట్టి.. హీరోయిన్ కాదనే విషయం తెలిసిపోతోంది కానీ.. ఇంకొంచెం తగ్గిన తర్వాత అయితే ఖచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్ అనేసుకోవచ్చు. అంతగా క్లీవేజ్ షోకులను.. నాభి కొలతను.. నడుము మడతలను.. సింపుల్ గా చెప్పాలంటే బేర్ బాడీని చూపించేసింది నేహా.
'నా పర్ఫెక్ట్ బెస్ట్ బీచ్ బికినీ అయితే ఇది కాదు. కానీ బోలెడంత వర్కవుట్స్ తర్వాత.. మంచి యాంగిల్స్.. లైటింగ్స్ లో కుదిరిన ఫోటో ఇది. మీతో ఇది షేర్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది' అంటోంది నేహా భాసిన్. గతేడాది అక్టోబర్ లో కంపోజర్ సమీర్ ఉద్దీన్ ని పెళ్లి చేసుకుంది ఈ 34 ఏళ్ల బ్యూటీ. పెళ్లయ్యాక మళ్లీ బాడీ ఫిట్నెస్ మీద మనసయింది ఎందుకో!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/