ప్రముఖ మోడల్ కం నటి నేహా మాలిక్ బికినీ బీచ్ విహారం ఇంతకుముందు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. నేహా అన్ లిమిటెడ్ గ్లామర్ షో యువతరంలో ఇప్పటికీ గిలిగింతలు పెడతూనే ఉంటుంది. నేహా షేర్ చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్ లో సునామీలా మారింది. నేహా మునుపటితో పోలిస్తే నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ లో కనిపించింది. బ్లాక్ ఇన్నర్ ధరించి దానిపై బ్లూ కోట్ .. బ్లూ ఫార్మల్ ఫ్యాంట్ తో దుమ్ము రేపింది. నేహా ఫ్రీ హెయిర్ స్టైల్.. బ్లూ కి కాంబినేషన్ రెడ్ హీల్స్ తనలో హాట్ కంటెంట్ ని మరింతగా ఎలివేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ యువతరం వాట్సాప్ లు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది.
నేహా కెరీర్ మ్యాటర్ కి వస్తే... మోడలింగ్ నుంచి గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టింది ఈ బ్యూటీ. పంజాబీ చిత్రాలు సహా బాలీవుడ్ లోనూ నటిస్తోంది. ఈ బ్యూటీ చండీగర్ లో మెడిసిన్ పూర్తి చేసి ఫ్రాంక్ ఫిన్ కోర్సు కోసం ఇండోర్ కు వెళ్లి చివరికి ముంబైలో స్థిరపడింది. మోడలింగ్ సహా నటిగా కెరీర్ ను ప్రారంభించింది.
యుటివి `బిందాస్`లో 2013 లో ఫియర్లెస్ పేరుతో తన మొదటి సీరియల్ పాపులరైంది. బాలీవుడ్ మూవీ `భన్వారీ కా జల్`లో తొలిచిత్రం. ఆమె మొట్టమొదటి మ్యూజిక్ వీడియో సాంగ్ మికా సింగ్ .. సోను నిగమ్‌లతో కలిసి `ఇష్క్ కార్లే`తో పాపులరైంది.
ముసాఫిర్ (2020)-గాంధీ ఫెర్ ఆ జియా (2020)-ఐ ప్రామిస్ (2019) లాంటి చిత్రాల్లో నటించింది. మ్యూజిక్ వీడియో ``ధూప్ మెయి నా చల్`` తరువాత ఆమె వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత హిందీ -పంజాబీ ఆల్బమ్ లతో మరింతగా పాపులర్ అయ్యింది.