ప్రముఖ మోడల్ కం నటి నేహా మాలిక్ ఇటీవల సోషల్ మీడియాలో బికినీ బీచ్ వెకేషన్ ఫోటోల బంచ్ తో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇతర భామల్లానే ఇన్ స్టా వేదికగా అసాధారణ ఫాలోయింగ్ పెంచుకుంది ఈ బ్యూటీ.
బ్యాంకాక్- పటాయాలో హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తున్న లైవ్ వీడియోలు అంతర్జాలంలో వేడెక్కించాయి. తాజాగా మరో హాట్ ఫోటోషూట్ తో అంతర్జాలంలో అగ్గి రాజేసింది. ఈసారి పర్ఫెక్ట్ బ్లాక్ ట్రాక్ లో ప్రత్యక్షమైన ఈ బ్యూటీ స్పోర్ట్ లుక్ హీటెక్కిస్తోంది.
సెలక్టివ్ గా ఉండడానికి పిక్కీగా ఉండడానికి మధ్య తేడా గురించి చెబుతూ అదిరిపోయే కొటేషన్ ఇచ్చింది ఈ బ్యూటీ. మనం అన్నివేళలా ఒకేలా ఎంపికలు చేయలేం. ఇది ఓకే అనిపించే ఎంపికలు మాత్రమే చేయగలం.. అంటూ ట్రెండీ వేర్ ఎంపికల విషయంలో మధనం గురించి వెల్లడించింది. ఇవి గ్లామ్ ఫిట్ జిమ్ వేర్ అంటూ సదరు బ్రాండ్ కి పబ్లిసిటీ చేసింది. ఇక ఫిట్నెస్ గోల్స్ చేరుకోండి అంటూ తన అభిమానుల్లో ఈ ఫోటోల్ని వైరల్ చేస్తోంది. నేహా పంజాబీ చిత్రాలు సహా బాలీవుడ్ లోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది.
నేహా మాలిక్ స్వగతం పరిశీలిస్తే.. చండీగర్ లో మెడికల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఫ్రాంక్ఫిన్ కోర్సు కోసం ఇండోర్ కు వెళ్లి చివరికి ముంబైకి వచ్చి మోడలింగ్ సహా నటిగా కెరీర్ ను కొనసాగించడం ప్రారంభించింది. చివరకు ఆమె యుటివి `బిందాస్`లో 2013 లో ఫియర్లెస్ పేరుతో తన మొదటి సీరియల్ వచ్చింది. బాలీవుడ్ మూవీ `భన్వారీ కా జల్`లో తొలిచిత్రం. ఆమె మొట్టమొదటి మ్యూజిక్ వీడియో సాంగ్ మికా సింగ్ .. సోను నిగమ్లతో కలిసి `ఇష్క్ కార్లే`తో పాపులరైంది.
ముసాఫిర్ (2020)-గాంధీ ఫెర్ ఆ జియా (2020)-ఐ ప్రామిస్ (2019) లాంటి చిత్రాల్లో నటించింది. మ్యూజిక్ వీడియో “ధూప్ మెయి నా చల్” తరువాత ఆమె వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత ఆమె అనేక హిందీ -పంజాబీ వీడియోలలో కనిపించింది. 2012 సంవత్సరంలో ఆమె అరబ్ ఫ్యాషన్ వీక్ లో 3 వ జార్జియస్ ఉమెన్ గా గుర్తింపు పొందింది.
ధూప్ మెయిన్ నా చల్.. సఖియాన్.. తుమ్కా సాంగ్..లాట్ కే నా అనా ..ఇష్క్ కార్లే..ఎటిఎం డి మెషిన్.. మేరీ వాలి సర్దార్ని.. కుర్తా పైజామా తదితర మ్యూజిక్ వీడియోలతోనూ పాపులారిటీ పెంచుకుంది.