ఫోటో స్టొరీ: సెల్ఫీ స్పెషలిస్ట్ ఈజ్ బ్యాక్

Update: 2019-04-30 17:30 GMT
చేతిలో కెమెరా ఉన్న ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫర్ అయిపోరు.  కానీ చేతిలో  కెమెరా ఉన్న ప్రతి ఒక్కరూ ఫోటోలు తీస్తారు.. సెల్ఫీలు తీసుకుంటారు. అలా అని తీసిన ఫోటోలు అన్నీ బాగుంటాయా అంటే.. వాటిని చూడలేక ఎవరైనా చచ్చిపోవల్సిందే.  అయితే హాట్ బ్యూటీ నేహా శర్మ మాత్రం సెల్ఫీల ఎక్స్ పర్ట్. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మమూలు ఫోటోల కంటే సెల్ఫీలే ఎక్కువగా ఉంటాయి. కానీ గమనిస్తే కానీ అవి సెల్ఫీలనే విషయం మనకు అర్థం కాదు.  సెల్ఫీలను అంత అందంగా తీసుకుంటుంది.

తాజాగా అదే ట్రెండ్ ను కొనసాగిస్తూ మరోసారి హాట్ సెల్ఫీలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. వీటికి ఆమె ఇచ్చిన క్యాప్షన్ "ఆమెకు ఒక అసౌకర్యంగా ఉండే హృదయం ఉండేది.  ప్రతి విషయాన్ని ఫీల్ అవమని.. హృదయంతో చూడమని చెప్పేది - జాన్ మార్క్ గ్రీన్." అర్థం అయింది కదా.. మీరు కూడా ఈ సెల్ఫీని మీ అందమైన హృదయంతో చూడండి. ఫీల్ అవ్వండి. మీరు ఫీల్ అయిన తర్వాత ఏదైనా జరిగితే మాకు సంబంధం లేదు. సరే.. ఈ క్యాప్షన్ సంగతి ఇలా ఉంది.. మరి ఫోటో ఎలా ఉంది?

ఏమాటకామాటే చెప్పుకోవాలి. కొన్ని నిజాలు ఓపెన్ గా ఒప్పుకోవాలి. నేహ తీసుకున్న సెల్ఫీ సూపరో సూపర్.  పైగా సెల్ఫీని ఎంత చక్కగా..ప్రొఫెషనల్ లాగా తీసుకుందంటే క్లీవేజ్ షో మిల్లీ మీటర్ కూడా మిస్ కాకుండా పర్ఫెక్ట్  యాంగిల్ నుంచి క్యాప్చర్ చేసింది. తమన్నాను మిల్కీ బ్యూటీ అంటుంటారు కానీ నేహ కూడా అదే టైపు.. ముట్టుకుంటే కందిపోతుందా అనేంత సుకుమారంగా ఉంది.   పైన చూడడానికి సుకుమారే కానీ పాప ఫిట్నెస్ కు కేరాఫ్ అడ్రెస్. అందుకే అసలు ఇంత అందంగా ఉంటుంది.. ఆ అందాన్ని నెటిజనులను టీజ్ చేయాడానికి ఉపయోగిస్తుంది కాబట్టే నేహకు ఆరున్నర మిలియన్ల ఇన్స్టా ఫాలోయర్లు ఉన్నారు.  అయినా ఒకే డౌట్ ఏంటంటే.."సెల్ఫీలతో ఫ్యాన్సును ఇలా కూడా టీజ్ చెయ్యొచ్చా?"
Tags:    

Similar News