సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు - సినీతారల వ్యక్తిగత విషయాలపై కూడా నెటిజన్లు ఫోకస్ చేస్తున్నారు. వారి వస్త్రధారణ దగ్గర నుంచి...ప్రవర్తన వరకు సోషల్ మీడియాలో అన్ని విషయాలపైనా నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది నటీమణుల బికినీ ఫొటోలు...డ్రెస్ ల పై నెటిజన్లు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా, బాలీవుడ్ నటి - పొడుగు కాళ్ల సుందరి శిల్పా శెట్టి నెటిజన్ల ట్రోలింగ్ కు బలి అయింది. తన కొడుకు వియాన్ తో కలిసి శిల్పా శెట్టి నడుస్తోన్న ఫొటో పై నెటిజన్లు మండిపడుతున్నారు. కేవలం కుర్తా మాత్రమే ధరించినట్లు కనబడుతోన్న డ్రెస్ ను వేసుకున్న శిల్పాపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్యాంటు వేసుకోవడం మరచిపోయావా అంటూ మండిపడుతున్నారు.
అయితే, ఆ కుర్తా స్టైలే అంతో...లేకుంటే....శిల్పా ఫ్యాంట్ వేసుకోవడం మరిచపోయిందో తెలీదు గానీ....చూడ్డానికి అది అసభ్యకరంగా కనిపించడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. శిల్పాజీ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారా..అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆంటీ.. మీరు ఒక కొడుకుకు తల్లి అనే విషయం గుర్తుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పక్కన పిల్లాడిని పెట్టుకొని ఇటువంటి డ్రెస్ లు వేసుకుని బయటకు వస్తారా అంటూ మండిపడుతున్నారు. ఇంట్లో వేసుకోవాల్సిన నైట్ డ్రెస్ లు.....రోడ్లపై వేసుకువస్తే ఎలా అని సెటైర్లు వేస్తున్నారు. అయితే, అ పొడుగు కాళ్ల సుందరికి ట్రోలింగ్ కొత్తేమికాదు. గతంలో కూడా శిల్ప డ్రెస్ పై కామెంట్స్ వచ్చాయి. సరదాగా టార్చరింగ్ ఫిష్ అంటూ ఆమె చేసిన పోస్ట్ పై కూడా నెటిజన్లు మండిపడ్డారు. అయితే, తాజాగా డ్రెస్ ట్రోలింగ్ పై శిల్పాకు కొంతమంది మద్దతు తెలపడం విశేషం. ఆమె ఏ దుస్తులు ధరించాలో కూడా మీరే నిర్ణయిస్తారా అని కొంతమంది శిల్పాకు వంత పాడుతున్నారు.