తెలుగు ప్రేక్షకులకో నిధి దొరికింది. అది అలాంటిలాంటి నిధి కాదు. అందమైన నిధి. చూడగానే మైమరిచిపోయేంత... చూస్తూ ఉంటే మోహంలో మునిగిపోయేంత అందాల నిధి. మామూలుగా చూస్తూనే మతులు పోగొట్టే ఆ అందం మత్తెక్కించేలా చూస్తే కుర్రకారు మొత్తం ఊహల్లో మునిగిపోవడం ఖాయం. ఈ అందాల నిధి పేరు నిధి అగర్వాల్.
అక్కినేని వారబ్బాయి నాగచైతన్య లేటెస్ట్ గా చేస్తున్న సవ్యసాచి సినిమాతో బెంగుళూరుకు చెందిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ టాలీవుడ్ కు పరిచయం అవుతోంది. ఇంతకుముందు మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ సినిమా ఆడకపోయినా నిధి బ్యూటీకి మాత్రం బోలెడు గుర్తింపు వచ్చేసింది. అందుకే ఆమెను సవ్యసాచి సినిమా కోసం ఏరికోరి తెచ్చుకున్నారు. ఈమధ్య షూటింగ్ లో కాస్త గ్యాప్ వచ్చినట్టుంది.. తన అందాలన్నీ ఆరబోస్తూ ఫొటోకు ఫోజిచ్చి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నడుము ఒంపులు.. క్లీవేజ్ సోకులు క్లియర్ గా చూపిస్తూ.. అలా వయ్యారంగా కూర్చున్న నిధి ఫోజు చూస్తే ఎంతవారైనా కళ్లప్పగించి చూడాల్సిందే.
ఇలా హాట్ హాట్ ఫోజుల్తో కుర్రకారుకు కిర్రెక్కించడం నిధి అగర్వాల్ కు కొత్తేమీ కాదు. బికినీ ఫోజులతో ఈ భామ ఇంతకుముందు బాగానే ఫేమస్ అయింది. ఇప్పుడు సవ్యసాచి కన్నా ముందే తన గ్లామర్ రేంజి ఏమిటో టాలీవుడ్ కు పరిచయం చేయాలని డిసైడైనట్టుంది. ఇంత అందాల నిధిని టాలీవుడ్ కాదని ఎలా అనగలుగుతుంది?