వెస్ట్ ఇండీస్ విద్వంసకర ఆటగాడు ఎవరంటే వెంటనే క్రిస్ గేల్ అని చెప్పేస్తారు. అతను క్రీజ్ లో ఉన్నాడు అంటే ఎలాంటి బౌలర్ కి అయిన చెమటలు పడతాయి. ఉన్నంత సేపు భారీ షాట్స్ తో విరుచుకుపడుతూనే ఉంటాడు. అతని కెరియర్ లో స్లో బ్యాటింగ్ ఆడిన సందర్భాలు అస్సలు ఉండవని చెప్పాలి. విండీస్ ని ఎన్నో మ్యాచ్ లలో ఒంటి చేత్తో గెలిపించిన ఆటగాడిగా క్రిస్ గేల్ నిలిచాడు.
ఇక ఐపీఎల్ లో కూడా క్రిస్ గేల్ విద్వాంసకర బ్యాటింగ్ కొనసాగుతూనే ఉంటుంది క్రికెట్ స్టేడియంలో గేల్ ఎంత దూకుడుగా ఉంటాడో బయట కూడా అతని లైఫ్ స్టైల్ అంతే దూకుడుగా ఉంటుంది. ఫుల్ గా పార్టీలు, అమ్మాయిలు అంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. క్రికెట్ మ్యాచ్ ల కోసం వచ్చిన కూడా అమ్మాయిలతో డేటింగ్ చేయడం అతని నైజం.
2012లో టి20 వరల్డ్ కప్ సమయంలో క్రిస్ గేల్ హోటల్ గదిలో బ్రిటిష్ అమ్మాయిలతో పార్టీ చేసుకుంటూ దొరికేసాడు. అయితే అతని సెక్యూరిటీ మెల్ల గా వారిని బయటకి పంపించేయడంతో ఎవరి దృష్టిలో పడలేదు. అలాగే చీర్ గర్ల్స్, మోడల్స్, సెలబ్రిటీలతో కూడా క్రిస్ గేల్ పార్టీలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇక క్రిస్ గేల్ తో టాలీవుడ్ హీరోయిన్ స్నేహా ఉల్లాల్ కూడా మంచి బాండింగ్ నడిపింది.
ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ బాలయ్య సింహ సినిమాలో కూడా నటించింది. అయితే టాలీవుడ్ లో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. జూనియర్ ఐశ్వర్యరాయ్ అనే బ్రాండ్ తో ఈ బ్యూటీ సినిమాలలోకి వచ్చింది. ఇదిలా ఉంటే 2016లో ఇండియాలో జరిగిన టి20 వరల్డ్ కప్ లో క్రిస్ గేల్ కి స్నేహా ఉల్లాల్ పరిచయం అయ్యింది. ఇక ఇంగ్లాండ్ తో వారి మ్యాచ్ ఆరంభానికి రెండు రోజులు ముందు ఈ బ్యూటీ తో పార్టీకి వెళ్లి క్రిస్ గేల్ ఎంజాయ్ చేశాడు.
ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో పంచుకుకోవడం విశేషం. క్రిస్ గేల్ ఎప్పుడు అగ్రెసివ్ గా ఉంటాడంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అతనితో తన అనుభవం గురించి పంచుకుంది. క్రిస్‌గే ల్‌ని చూడండి. అతను రాత్రి ఎంత క్యూట్‌గా ఉన్నాడో. రాత్రంగా ఆగకుండా డ్యాన్స్ చేస్తునే ఉన్నాడు.
నాతో అర్ధరాత్రి వరకూ ఛాట్ కూడా చేశాడు. ఇక విండీస్ ఆటగాడు బ్రేవో చేసిన ఒక సాంగ్ రిలీజ్ ఫంక్షన్ లో కూడా స్నేహా ఉల్లాల్ పార్టిసిపేట్ చేసింది. క్రిస్ గేల్ తనని బేబీ డాల్ అని ముద్దుగా అంటాడంటూ పోస్ట్ పెట్టింది. ఇలా క్రిస్ గేల్ తో తాను రెండు రోజులు గడిపిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.