సినిమా పరిశ్రమంలో కొంతమంది నటులు మొదట్లో దర్శకత్వం చేయాలని వచ్చిన వారే. అనుకోకుండా మరికొందరు దర్శకత్వం చేసి ఆ తర్వాత నటులుగా కూడా కొనసాగుతున్నారు. ఏదేమైనా కూడా కాలానికి తగ్గట్టుగా ఎవరిని వారు మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఫైనల్ గా ఏదో ఒక విధంగా సినిమా పరిశ్రమలో ఉండాలని కూడా కొందరు ఆలోచిస్తున్నారు. అయితే నిఖిల్ సిద్ధార్థ కూడా మొదట డైరెక్షన్ చేయాలని అనుకున్నాడు.
ఇక అతను ఇండస్ట్రీలో నటుడిగా అడుగు పెట్టాలని పెద్దగా ఆలోచించలేదట. ఏదో జయం సినిమాలో ఒక బాల నటుడిగా కనిపించి ఆ తర్వాత ఊహించని విధంగా మరికొన్ని అవకాశాలు అందుకున్నాడు. అప్పట్లో హైదరాబాద్ లోకల్ హిందీ సినిమాలు హైదరాబాద్ నవాబ్స్ వంటి వాటిలో కూడా నటించి బాగానే క్రేజ్ అందుకున్నాడు. ఆ సినిమాలకు అతను అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశాడు.
అయితే నిఖిల్ హీరోగా ఒకప్పుడు ఒక సినిమాను డైరెక్ట్ చేయాలని అనుకున్నాడట. అది కూడా ఒక చిన్న పిల్లల మీద కొనసాగే కథ అని నిఖిల్ తెలియజేశాడు.
పూర్తిగా స్క్రిప్ట్ రెడీ చేసుకుని కొంతమంది నటీనటులను కూడా ఫైనల్ చేయడం జరిగిందని కానీ ఆ తర్వాత తనకు తెలిసిన దర్శక నిర్మాతలు వద్దని చెప్పడమే కాకుండా హీరోగా ప్రయత్నాలు మొదలుపెట్టాలని సలహాలు ఇచ్చినట్లుగా నిఖిల్ తెలియజేశాడు.
ఇక అనవసరంగా ఆ రూట్లో వెళ్లి రిస్కు చేయకూడదు అని తాను కూడా అనుకొని ఆ విధంగా డైరెక్షన్ ను పక్కనపెట్టినట్లుగా నిఖిల్ వివరణ ఇచ్చాడు. అయితే ఏదేమైనా కూడా భవిష్యత్తులో మాత్రం తప్పకుండా తాను ఒక సినిమాకు డైరెక్షన్ చేస్తాను అని కూడా ఈ హీరో నమ్మకంగా చెబుతున్నాడు. ఇక కార్తికేయ 2 సినిమా శనివారం ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ కూడా మొదలయ్యాయి.
ఇక కార్తికేయ 2 సినిమా తర్వాత నిఖిల్ స్పై అనే ఒక ఫ్యాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. అలాగే లిస్టులో సుకుమార్ రైటింగ్స్ లో 18 పేజెస్ అనే ఒక సినిమా కూడా రానుంది. ఇక సుధీర్ వర్మతో కూడా ఒక సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేశాడు. మరి ఈ సినిమాలలు నిఖిల్ ఎంతవరకు సక్సెస్ అందిస్తాయో చూడాలి.