సొగసు చూడతరమా అన్నాడో సినీ కవి.. నిజమే.. కెనడా సుందరి నోరా ఫతేహీ అందాల ప్రదర్శన చూస్తూ ఈ వయస్సునామీని ఆపతరమా? అనాల్సిందే ఎవరైనా.. మోడల్‌గా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న నోరా బాలీవుడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బాలీవుడ్ మేకర్స్ తో పాటు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆరడుగుల అరేబియన్ రేసు గుర్రంలా కవ్వించే అందాలతో కనువిందు చేస్తున్న నోరా తెలుగు ప్రేక్షకులకూ తన అందాలని పరిచయం చేసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన `టెంపర్` సినిమాతో టాలీవుడ్ కు తన తళుకు బెళుకుల్ని పరిచయం చేసిన నోరా వరుసగా కిక్ 2.. లోఫర్.. ఊపిరి వంటి చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసింది. ఇక `బాహుబలి`లో మనోహరి.. అంటూ వయ్యారాలు పోతూ మెరుపు తీగలా మెస్మరైజ్ చేసింది. ఇప్పటి వరకు 13 చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిసిన కుర్రకారుకి నిద్రలేని రాత్రుల్ని మిగులుస్తున్న నోరా ఫతేహీ వరుస సినిమాలే కాదు ... వరుస హాట్ ఫోటో షూట్ లతో మతి పోగొడుతోంది.
తాజాగా వైట్ డ్రెస్ లో పరువాల్ని పరిచి కన్నుల విందు చేసిన నోరా మరోసారి మత్తెక్కించే తన భారీ అందాల విందుకు రెడీ అయిపోయి కుర్రకారు గుండెలు జారేలా చేస్తోంది. మంత్ర గత్తె అవతారంలో మరింత సెక్సీగా కనిపించిన నోరా మంత్రగత్తె డ్రెస్ లో మరింత గ్లామర్ ని ఒలికించి భారీ అందాలని ప్రదర్శించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నోరా అందాలని చూసిన వారంతా నోరా వయస్సునామీని ఆపతరమా? అంటూ నిట్టూరుస్తున్నారు.