భారీ అంచనాల మధ్య విడుదలైన విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'నోటా' ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి గానీ మిక్స్డ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర తర్వాత నెట్టుకురాలేకపోయింది. తమిళ ఫ్లేవర్ ఎక్కువగా ఉండడం.. బలమైన కథా కథనాలు లేకపోవడంతో ప్రేక్షకులు కూడా సినిమాపై పెద్దగా ఉత్సాహం చూపలేదు. ఈమధ్యనే 'నోటా' థియేట్రికల్ రన్ పూర్తయింది.. ఫుల్ రన్ కలెక్షన్ డీటైల్స్ బయటకు వచ్చాయి.
ఓవర్సీస్ తప్ప మిగతా అన్నీ ఏరియాల్లో నిర్మాత ఓన్ రిలీజ్ చేసుకున్నాడు. సినిమా థియేట్రికల్ రైట్స్ వ్యాల్యూ రూ. 23 కోట్లు. కానీ ఫుల్ రన్ లో నోటా రూ. 10 కోట్ల మార్క్ కూడా దాటలేదు. ప్రపంచవ్యాప్తంగా రూ. 9.82 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ తో సరిపెట్టుకుంది. ఈ లెక్కన 40% కంటే కాస్త ఎక్కువగా మాత్రమే రికవర్ చేసినట్టు. 'నోటా' 55% కు పైగా నష్టాలు వచ్చాయి.
ఏరియా వైజ్ డిస్ట్రిబ్యూటర్ షేర్ డీటెయిల్స్ ఇవి. ఒకసారి పరిశీలించండి.
నైజాం - 3.42 cr
సీడెడ్ - 1.05 cr
ఉత్తరాంధ్ర - 0.82 cr
ఈస్ట్ - 0.58 cr
వెస్ట్ - 0.37 cr
కృష్ణ - 0.53 cr
గుంటూరు - 0.60 cr
నెల్లూరు - 0.32 cr
టోటల్(ఏపీ + తెలంగాణా) - రూ. 7.69 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా - 0.83 cr
ఓవర్సీస్ - 1.30 cr
వరల్డ్ వైడ్ టోటల్ - రూ.9.82 cr