మొన్నటి లుక్ తో రచ్చ చేశాడు కాబట్టి.. ఇప్పుడు కూడా అలాంటి ఇంటెన్సిటీనే చూస్తామని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పుడు తన ''జై లవ కుశ''లోని రెండో లుక్కుతో కాస్త డిజప్పాయింట్ చేశాడనే చెప్పాలి. ఓ రకంగా చూస్తే మాత్రం బాగుంది.. మరో యాంగిల్ లో మాత్రం రొటీన్ గా ఉంది.
దర్శకుడు కెఎస్ రవీంద్ర తీస్తున్న ''జై లవ కుశ'' సినిమాలో మూడు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నాడు ఎన్టీఆర్. అందులో ఆల్రెడీ జై అనే వ్యక్తి ఎలా ఉంటారో మనకు పరిచయం చేశారు. ముఖ్యంగా ఆ క్యారెక్టర్ తాలూకు ఫస్ట్ లుక్ కంటే కూడా.. ఆ పాత్రను పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. సముద్రమంత ధైర్యం కావాలా అంటూ జై చేసిన విన్యాసం అదిరిపోయింది. ఇప్పుడు ఇక లవ కుమార్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ లో చూస్తుంటే లవ కుమారా చాలా సింపుల్ గా ఉన్నాడు. ఎన్నటీఆర్ ఎప్పుడూ ఎలా ఉంటాడో అంతే చింపులండీ బాబూ. కాకపోతే లుక్ చూసి కామెంట్లు చేయలేం కాని.. టీజర్ వస్తేకాని ఈ క్యారెక్టర్ డెప్త్ ఏంటనేది తెలియదు.
జై లవ కుశ సినిమాను కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా.. దసరా సందర్భంగా సెప్టెంబర్ 21న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ తరువాత అందరూ కూడా టీజర్ కోసం వెయిట్ చేయండి మరి!!