సుకుమార్ డైరెక్షన్ లో నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మూవీకి టీజర్ ఇచ్చినపుడే ఆకట్టుకున్న ఓ బీట్.. ఐ వాన్న ఫాలో ఫాలో యూ. ఇప్పుడీ పాటకు సాంగ్ టీజర్ కూడా రిలీజ్ చేశారు.
డీఎస్పీ ఇచ్చిన మోడర్న్ బీట్ కు - ఇంగ్లీష్ బిట్స్ తో కూడిన సాంగ్.. దీనికి ఎన్టీఆర్ మ్యాజిక్ - రకుల్ గ్రామర్ తోడై.. ఫుల్లు క్యాచీగా ఉంది ఫాలో ఫాలో సాంగ్. టీజర్ లో రకుల్ ని అక్కడెక్కడో దూరం నుంచి వెనకవైపు చూపించి సరిపెట్టినా.. ట్రైలర్ లో మాత్రం రకుల్ అందాలను ఆవిష్కరించారు. ఇక ఈ పాటలో యంగ్ టైగర్ స్టెప్స్ అన్నీ అదుర్స్ అనిపించేలా ఉన్నాయి. ప్రతీ స్టెప్ కొత్తగా, స్టైలిష్ గా ఉండడం విశేషం. అసలు.. అలా నడుచుకుంటూ వెళ్లిపోతూనే.. అన్ని స్టెప్స్ వేయగలగడం ఒక్క జూనియర్ కే సాధ్యం అనిపించడం ఖాయం.
లొకేషన్స్ పరంగా కూడా ఫాలో ఫాలో యూ సాంగ్ చాలా రిచ్ గా ఉంది. స్పెయిన్ అందాలను కళ్లమందు కట్టేశాడు డైరెక్టర్. ఇక ఎన్టీఆర్ లుక్ కి అయితే.. ఫ్యాన్స్ ఏంటి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. ఈ మూవీ సక్సెస్ ఇటు ఎన్టీఆర్ కి, అటు సుకుమార్ కి చాలా కీలకం కావడంతో.. అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. నాన్నకు ప్రేమతో మూవీలో ఎన్టీఆర్ తండ్రిగా రాజేంద్ర ప్రసాద్, విలన్ గా జగపతి బాబు వంటి సీనియర్ నటులు చేయడంతో.. స్క్రీన్ కి మరింత గాంభీర్యం వచ్చిందని చెప్పచ్చు.
Full View