బాలీవుడ్ లో సుందరీమణులకు కొదవేమీ ఉండదు. పదుల సంఖ్యలో భామలు తమ గ్లామర్ తో సోషల్ మీడియా ప్రపంచానికి గ్రామర్ నేర్పిస్తూ ఉంటారు. కొందరికి ఈ హాట్ గ్రామర్ అర్థం కాకపోవడంతో విమర్శలు చేస్తూ.. నీతి సూక్తులు వల్లిస్తూ అంధకారంలో మగ్గిపోతుంటారు. అయితే ఈ గ్రామర్ తెలిసినవారు మాత్రం సోషల్ మీడియాలో సదరు భామలను ఫాలో అవుతూ కళాపోషకులుగా రాణిస్తూ ఉంటారు. ఇలాంటి వారికోసమే నుష్రత్ భరూచా లాంటి భామలు ఎప్పుడూ ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తూ.. ఫోటో షూట్లు చేస్తూ.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.
బాలీవుడ్ లో 'లవ్ సెక్స్ ఔర్ ధోకా'.. 'ప్యార్ కా పంచనామా'.. 'సోనూ కే టిటూ కే స్వీటీ'..'డ్రీమ్ గర్ల్' లాంటి హిట్టు సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగులో 'తాజ్ మహల్'(2010) అనే ఒక సినిమాలో కూడా నటించింది. బికినీ వేసిందంటే చాలు.. సోషల్ మీడియా సర్వర్లు హ్యంగ్ కావాల్సిందే. ఆ రేంజ్ సెక్సీనెస్ ఈ భామ సొంతం. ప్రస్తుతం కరోనా కాలం కాబట్టి బీచులు లేవు.. హాలిడే వెకేషన్లు లేవు. దీంతో నుష్రత్ తన పాత ఫోటోలను ఒన్స్ మోర్ అన్నట్టుగా షేర్ చేస్తూ అభిమానులను ఉల్లాసపరుస్తోంది. పైన ఉన్న బికినీ ఛాయాచిత్రం అలాంటిదే. ప్రింటెడ్ కలర్స్ ఉండే ఓ అందమైన బికినీ ధరించి.. తలపై ఓ పింక్ టోపీ పెట్టుకుని ఓ రిసార్టులోని ఈతకొలను గట్టుపై వయ్యారంగా నిలుచుంది. నేపథ్యంలో అటూ ఇటూ రెండు కొబ్బరి చెట్లు.. నీటితో బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్న విషయం తెలుస్తోంది. ఈ ఫోటోలో హైలైట్ ఏంటంటే పాప పచ్చబొట్టు.
పచ్చబొట్టు సంగతి పక్కన పెడితే అసలు ఇలాంటి ఫిట్నెస్ మెయింటెయిన్ చెయ్యాలంటే ఎంత క్రమశిక్షణ ఉండాలి? క్రమం తప్పకుండా కసరత్తులు చెయ్యాలి. అడ్డమైన తిండి తినడం మానెయ్యాలి.. ఇలా ఎన్నో చేస్తే కానీ బికినీ షేప్ సాధించడం వీలు కాదు. ప్రస్తుతం ఈ భామ లాక్ డౌన్ సమయంలో కూడా కసరత్తులు చేస్తూ ఉండి ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే లాక్ డౌన్ విరమణ ప్రకటన రాగానే ఏదో ఒక అందమైన బీచ్ ను సందర్శించి మరో కత్తిలాంటి బికినీ ఫోటోను పోస్ట్ చెయ్యాలంటే ఆ మాత్రం కసరత్తులు తప్పనిసరి కదా! ఇక ఈ భామ ఫ్యూచర్ సినిమాల విషయానికి వస్తే 'ఛలాంగ్ '.. 'హర్దంగ్' అనే బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది.