బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది. పట్టిందల్లా బంగారమే అనలేం గానీ...అందుకుంటోన్న ఛాన్సులు అలాగే కనిపిస్తున్నాయి. కానీ ఆ ఛాన్సుల్ని సక్సెస్ గా మార్చుకోవడం లో వైఫల్యం కనిపిస్తుంది. అయినా రకుల్ వేగానికి వచ్చిన ప్రమాదమేం? లేదు. వైఫల్యాలతో సంబంధం లేకుండా అవకాశాలు చేజిక్కించుకుంటుంది. బాలీవుడ్ కి అభిరిచుకు తగ్గట్టు మౌల్డ్ అవుతూ ముందుకెళ్తోంది.
ఎప్పటికప్పడు ఫ్యాషన్ ట్రెండ్ ని ఫాలో అవుతూ తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటోంది. ఇక వ్యక్తిగతం గా అమ్మడు కొన్నాళ్లగా జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతోన్న సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లి పీటలెక్కడానికి రెడీ అవుతున్నారు. ఆ గడియలు ఇంకెంతో దూరంలో లేవని బాలీవుడ్ మీడియా హీటెక్కిస్తుంది.
ఈ నేపథ్యంలో తాజాగా రకుల్ పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. 2011 మిస్ ఇండియా అందాల పోటీలో పాల్గొన్న రకుల్ కి ఓ వితం ప్రశ్న ఎదురైంది. ఒకవేళ మీ కొడుకు గే అని తెలిస్తే ఏం చేస్తావ్ అని హోస్ట్ లు ప్రశ్నిస్తే షాకింగ్ అన్సర్ ఇచ్చింది. ఆ విషయం తెలియగానే ముందు షాక్ అవుతాను. వెంటనే అతన్ని చెంబదెబ్బ కొడతాను. ఆ తర్వాత ఆలోచిస్తాను. అతని నిర్ణయాన్ని గౌరవిస్తాను.
అదే దారిలో వెళ్లాలనుకుంటే నాకెలాంటి సమస్య లేదని చెబుతా. నేను స్ర్టెయిట్ పార్వార్డ్ మనిషిని. విషయం ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతాను. అవతలి వాళ్ల నిర్ణయాల్ని గౌరవిస్తాను. ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛని హరించే రైట్ ఎవరికి లేదని చె ప్పుకొచ్చింది. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రకుల్ సమాధానం చాలా మందిని సైతం షాక్ కి గురు చేసింది.
పేగు తెంచుకుని పుట్టిన బిడ్డని చెంప దెబ్బకొట్టడం ఏంటి? అతని స్థితిని అర్ధం చేసుకోవాలిగా నీ అంటూ కామెంట్లు పడుతున్నాయి. మరి రకుల్ ఏ ఉద్దేశంతో అప్పుడలా స్పందించింది అన్నది పూర్తి క్లారిటీ రావాలి. సాధారణంగా ఇలాంటి వింత ప్రశ్నలు మనిషి మానసిక స్థితిని తెలుసుకునేందుకు ప్రశ్నిస్తుంటారు. పరిస్థితులకు అనుగుణంగా ఎలా స్పందిస్తారు? అని వ్యక్తిత్వాన్ని ఎనాలసిస్ చేస్తుంటారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.