సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా. విడుదలకు ముందు పాజిటివ్ బజ్ ఉంది. మంచి రివ్యూలొచ్చాయి. పబ్లిక్ టాక్ కూడా బాగుంది. అయినప్పటికీ ‘ఓం నమో వేంకటేశాయ’ బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ నిరాశాజనకంగా ఉంది. తొలి రోజు వసూళ్లే కాదు.. వారాంతపు వసూళ్లు కూడా అంచనాల్ని అందుకోలేదు. ఫస్ట్ వీకెండ్లో ఈ చిత్రం రూ.7 కోట్ల లోపే షేర్ కలెక్ట్ చేసింది. మూడు రోజుల్లో రూ.6.5 కోట్ల షేర్ తో షాకిచ్చింది నాగార్జున సినిమా. రెండు.. మూడు రోజుల్లో కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి కానీ.. మెరుగవలేదు. రూ.40 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. బయ్యర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు.
తొలి వారాంతంలో ఏరియాల వారీగా ‘ఓం నమో వేంకటేశాయ’ షేర్ బ్రేకప్స్ ఎలా ఉన్నాయంటే..
నైజాం (తెలంగాణ)- రూ.1.88 కోట్లు
సీడెడ్ (రాయలసీమ)-రూ.80 లక్షలు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)- రూ.60 లక్షలు
గుంటూరు-రూ.56 లక్షలు
కృష్ణా-రూ.29 లక్షలు
తూర్పు గోదావరి-రూ.36లక్షలు
పశ్చిమ గోదావరి-రూ.37 లక్షలు
నెల్లూరు-రూ.24 లక్షలు
ఏపీ-తెలంగాణలో కలిపి- రూ.5.1 కోట్లు
కర్ణాటక- రూ.91 లక్షలు
మిగతా ఏరియాలన్నీ కలిపి- రూ.45 లక్షలు
మొత్తం-రూ.6.5 కోట్లు
తొలి వారాంతంలో ఏరియాల వారీగా ‘ఓం నమో వేంకటేశాయ’ షేర్ బ్రేకప్స్ ఎలా ఉన్నాయంటే..
నైజాం (తెలంగాణ)- రూ.1.88 కోట్లు
సీడెడ్ (రాయలసీమ)-రూ.80 లక్షలు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)- రూ.60 లక్షలు
గుంటూరు-రూ.56 లక్షలు
కృష్ణా-రూ.29 లక్షలు
తూర్పు గోదావరి-రూ.36లక్షలు
పశ్చిమ గోదావరి-రూ.37 లక్షలు
నెల్లూరు-రూ.24 లక్షలు
ఏపీ-తెలంగాణలో కలిపి- రూ.5.1 కోట్లు
కర్ణాటక- రూ.91 లక్షలు
మిగతా ఏరియాలన్నీ కలిపి- రూ.45 లక్షలు
మొత్తం-రూ.6.5 కోట్లు