మన దగ్గర హిట్. ఆడియన్స్ సినిమాకు ఎంత కలెక్షన్లు తెచ్చిపెడతారు అనే దానికంటే.. చాలామంది సినిమా క్రిటిక్స్ నాగార్జున అండ్ కార్తి ల ''ఊపిరి'' సినిమాను చూసి ఎక్సయిట్ అయిన విధానం మాత్రం అద్భుతః.. అయినాసరే ఈ సినిమాకు ఒక ట్విస్ట్ కూడా తగిలింది. పదండి అదేంటో చూద్దాం.
తెలుగులో కొంతమంది క్రిటికల్ విమర్శకులు రివ్యూయర్లు.. ''ఊపిరి''కి రేటింగులు 3 స్టార్ల నుండి 3.75 వరకు కూడా ఇచ్చారు. సినిమాలోని ఎమోషనల్ కోషెంట్ అంత నచ్చేసింది మనోళ్ళకు. అయితే తమిళంలో మాత్రం రిజల్టు కాస్త తేడాగానే పడింది. అక్కడ కామన్ ఆడియన్స్ 3 స్టార్లు ఇస్తే.. క్రిటిక్స్ కొంతమంది 2.75 స్టార్లే ఇచ్చారు.
ఒకవేళ మన దర్శకుడు సొంత కవిత్వంతో తీసిన సెకండాఫ్ సీన్లు వారికి నచ్చలేదా? పైగా తమిళ వర్షన్ ''తోళా'' తెలుగు వర్షన్ కంటే కూడా 20 నిమిషాలు లెంగ్త్ ఎక్కువగా ఉంది. తెలుగులో 2 గంటల 40 నిమిషాలైతే.. అక్కడ దాదాపు 3 గంటల సినిమా చూపించారు. ఏమైందో తెలియదు కాని.. తమిళంలో మాత్రం రేటింగ్స్ తేడా పడ్డాయంతే.