'పద్మావతి' సినిమాను పొలిటికల్ గా కరక్ట్ అని చెప్పడానికి ఇప్పుడు 'పద్మావత్' అంటూ పేరు మార్చారు. సెన్సార్ బోర్డు వారి సూచనతో.. ఇది నిజమైన చరిత్ర కాదు.. ఒక ముస్లిం రైటర్ రాసిన కావ్యం అంతే.. ఫిక్షన్ సినిమా.. అని చెబుతూ.. పేరును 'పద్మావత్' అని మార్చేశారు. అంటే ఇంగ్లీష్ టైటిల్ చివర్లో ఒక లెటర్ తీసేసి.. ఇప్పుడు ఈ కొత్త టైటిల్ తో పోస్టర్లు వచ్చేశాయి. అంతేకాదు.. జనవరి 25 రిలీజ్ డేట్ అని చెబుతూ.. ఇప్పుడు పద్మవాత్ ట్రైలర్ కూడా వచ్చింది.
ఈ ట్రైలర్ ను చూస్తే మాత్రం.. 'ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్' అనే సామెతకు పర్ఫెక్ట్ ఉదాహరణ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి ఈ ట్రైలర్లో చేసిన మార్పులు ఏమీ లేవు. కేవలం అదే పాత ట్రైలర్ కు కొత్త పేరును తగలించి.. వెనుక కొత్త డేట్ మాత్రమే ఇచ్చాడు. మరి టైటిల్ మార్చడం వలన ఈ ట్రైలర్ కు కాని సినిమాకు కాని ఒరిగింది ఏంటి? తప్పుగా చెప్పారన్నా ఫ్యాక్ట్స్ ఏమన్నా లెక్కలు సెట్ చేసుకున్నాయా అంటే అదీ లేదు. కేవలం కొన్ని రాష్ట్రాల్లోని తమ రాజకీయ మద్దతుదారులను శాటిస్ఫై చేయడానికి ఈ తరహాలో బిహేవ్ చేస్తే.. మరి ఇండియాలో ఏదో ఒక రోజును జనాలు వాక్ స్వాతంత్ర్యం కూడా కోల్పోతారేమో అంటున్నారు నెటిజన్లు.
ఇకపోతే సినిమాలో కూడా దీపికా పదుకొనె నడుం కనిపించకుండా కంప్యూటర్ గ్రాఫిక్స్ లో కవర్ చేస్తున్నారు అంటూ వస్తున్న రూమర్లలో నిజం లేదని కొందరు యునిట్ సభ్యులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే.. భారతీయ స్ర్తీ చీరకట్టులోనే నడుం కాస్త కనిపిస్తుంటుంది. దానిని కంప్యూటర్ గ్రాఫిక్స్ లో కవర్ చేయడం అంటే మరీ టూ మచ్ అంటున్నారు. సో అలా చూసుకుంటే.. సినిమాలో పెద్దగా మార్పులు ఏమీ ఉండవ్. టైటిలే మారింది.
Full View