పాకిస్తానీ సుందరి బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ మళ్లీ వివాదంలో నిలిచింది. ఈసారి ఏకంగా పాక్ పేపర్ జంగ్ లో ఫ్రంట్ పేజ్ యాడ్ లో కనిపించి పెను దుమారమే సృష్టిస్తోంది. ఫ్రంట్ పేజ్ యాడ్ లో.. చేతిలో ఫోన్ పట్టుకుని, రెడ్ కలర్ డ్రస్ వేసుకుని వయ్యారంగా పడుకుని వంపులు చూపిస్తున్న నర్గీస్ ఫక్రీ ఫోటోను.. ఫ్రంట్ పేజ్ లో ప్రదర్శించింది ఆ న్యూస్ పేపర్.
ఓ త్రీజీ ఫోన్ యాడ్ కోసం ఇంత చీప్ ట్రిక్స్ అవసరమా అంటూ.. ఆ పేపర్ ని దుమ్మెత్తి పోస్తున్నారు అక్కడి నేతలు, మేథావులు. అసలు ఆ పేపర్ చరిత్రలోనే ఇంతటి ఛండాలమైన ఫ్రంట్ పేజ్ ఎప్పుడూ లేదని ఒకరంటే.. ఇవాళ నర్గీస్ ఫోటో వేశారు, రేపు సన్నీ లియోన్ ని కూడా చూపిస్తారని కొందరంటున్నారు. న్యూస్ పేపర్ ని ప్లేబాయ్ పత్రికలా చేసేశారని ఒకరంటే.. ఇలాంటివి మేగజైన్స్ లో బాగుంటాయి కానీ.. న్యూస్ పేపర్ లో చూడలేమంటున్నారు మరికొంతమంది. నర్గీస్ ఫక్రీ ఫోటో వేసి... న్యూస్ పేపర్ పరువు తీసేశారన్నది మరికొందరి వానద.
అయితే.. కొందరు మాత్రం న్యూస్ పేపర్ లో యాడ్ ని వ్యతిరేకిస్తాం కానీ.. ప్రభుత్వం అవలంబించే వ్యతిరేక విధానాలు, లంచగొండితనం పై మాత్రం మాట్లాడం అంటూ నిరసన వ్యక్తం చేశారు. అలాగని వీరు కూడా ఈ యాడ్ ని ఏం సమర్ధించడం లేదనే విషయాన్ని గమనించాలి. అయినా.. నర్గీస్ ఫక్రీ వంపులు.. ఓ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ ని ఎలా ఇండికేట్ చేస్తాయో మాత్రం.. ఆ కంపెనీయే చెప్పాలి.