ఈ సంక్రాంతి బరిలో రెండు రొటీన్ కంటెంట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏలాయి. పండగ సెలవులను ఎన్ క్యాష్ చేసుకోవడంలో సఫలమయ్యాయి. చిరంజీవి వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ వీరసింహారెడ్డిని గెలిపించింది సంక్రాంతి సెలవులేననేది ఒక సెక్షన్ లో గుసగుస. కంటెంట్ కంటే మాస్ కటౌట్ లే ఈ సక్సెస్ కి కారణమయ్యాయన్నది ఒక వాదన.
అదంతా అటుంచితే కంటెంట్ తో పాటు కటౌట్ ఉన్న ప్రభాస్ ఆదిపురుష్ ని సంక్రాంతి బరిలో దించకపోవడం అభిమానుల్లో తీవ్ర నిరాశకు కారణమైంది. రెండు సంక్రాంతి పెద్ద సినిమాలూ అంచనాలకు మించి వసూళ్లు రాబట్టాయి.
ఈ రెండూ సంక్రాంతి లాభాలను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకున్నాయి. ప్రభాస్ ఆదిపురుష్ కూడా ఈ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా రాలేదు. అయితే టీజర్ కి ప్రేక్షకుల నుండి చాలా పేలవమైన స్పందన రావడంతో మేకర్స్ సినిమాను వాయిదా వేయవలసి వచ్చింది.
సంక్రాంతి పండుగను సద్వినియోగం చేసుకునే గొప్ప ఛాన్స్ కోల్పోయినందుకు ప్రభాస్ అభిమానులు ఇప్పుడు నిరాశకు గురవుతున్నారు. రెండు యావరేజ్ కంటెంట్ సినిమాలను మించి ఆదిపురుష్ వసూలు చేసేదని అంచనా వేస్తున్నారు.
సంక్రాంతి పందెంలో పెద్ద సినిమాలకు మౌత్ టాక్ సరిగా లేదు. అలాంటప్పుడు శ్రీరాముడి కథ ఆధారంగా రామాయణం స్ఫూర్తితో ప్రభాస్ ఆదిపురుష్ 3డి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించేదని కొందరు ట్రేడ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కానీ ఉత్తమ వీ.ఎఫ్.ఎక్స్ వర్క్ కోసం ఈ సినిమా వాయిదా పడడం ఆ రెండు పెద్ద సినిమాలకు కలిసొచ్చింది.
ఆదిపురుష్ 3డి జూన్ 16 న విడుదల కానుంది. ఎంపిక చేసుకున్న తేదీ సరైనదా కాదా? ఆ తేదీ విద్యార్థులు సహా యువతరానికి ఫేవరెట్ తేదీగా మారితే ఫేట్ బావుంటుంది. అనూహ్య పరిణామాలు ఏవైనా ఎదురైతే భారీ బడ్జెట్ చిత్రానికి ఇబ్బందులు తప్పవని కూడా భావిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.