చాలామంది హీరోయిన్లలో యాక్టింగ్ టాలెంట్ చాలా తక్కువగా ఉంటుంది. వారు అందుకే ఎక్సపోజింగ్ అనే రూటు ఎంచుకుంటారు. అదే యాక్టింగ్ ట్యాలెంట్ కోకల్లలుగా ఉన్న సమంత వంటి హీరోయిన్లు అతిగా స్కిన్ షో చేస్తే ఎలా ఉంటుంది? అదిగో స్యామ్ బికినీ వేసినా కూడా అంజాన్ సినిమా ఫ్లాపవ్వలేదూ.. అలాగే ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది ఒక బాలీవుడ్ బేబీ గురించి.
మొన్నామధ్యన హేట్ స్టోరి 3 సినిమాలో జరీన్ ఖాన్ బ్రాలలో తన దేహశిరిని వెండితెరపై దారపోస్తుంటే.. అమ్మడికి అవకాశాల్లేక ఇలా రెచ్చిపోయింది అనుకున్నాం. కాని.. తన కోసం ఎంతోమంది డేట్లు ఇవ్వమంటూ వెంటపడుతున్నా.. పరిణీతి చోప్రా మాత్రం స్లిమ్ అయ్యాకనే నేను మళ్లీ ముఖానికి రంగేసుకొని వెండితెరపై మెరుస్తా అంటూ నానా రచ్చ చేసి.. చివరకు స్లిమ్ అయ్యింది. పోనివ్ స్లిమ్ అయ్యాక సినిమాలు చేస్తుందా అంటే.. వరుసపెట్టి మ్యాగజైన్ల ఫోటోషూట్లలో రెచ్చిపోతోంది.
ఇప్పటివరకు తన సొంత స్లిమ్ లుక్ ఫోటో షూట్ మరియు ఎఫ్.హెచ్.ఎం మ్యాగజైన్ ఫోటో షూట్లలో ఏకంగా లో దుస్తుల్లో అందాలు ఆరబోస్తూ పిచ్చెత్తించింది. ఇప్పుడు చివరకు బ్రైడల్ మ్యాగజైన్ షూట్ కోసం కూడా అమ్మడు అంతకంటే ఎక్కువే దారపోసింది. ఒక ప్రక్కన బ్రైడ్ లుక్ అని చెబుతూనే.. మరో ప్రక్కనే ఇలా బొద్దు బొడ్డందాలు.. క్లీవేజ్ మెరుపులూ.. ఎందుకు బేబి? అసలు నీకు ఇలా అతి చేయాల్సిన అవసరం ఏంటి పరిణీతి?