పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ కాటమరాయుడు తొలి రోజు నుంచే బ్యాడ్ టాక్ తెచ్చుకుంది. పవన్ ఎంత ఎఫర్ట్ పెట్టినా.. మూవీలో అంత కంటెంట్ కనిపించలేదంటూ ఆడియన్స్ తేల్చేశారు. దీంతో వీకెండ్ ముగిసిన తర్వాత కలెక్షన్స్ డల్ అయ్యాయి. దీంతో యాంటీ ఫ్యాన్స్ తెగ రెచ్చిపోయారు.
అయితే.. కాటమరాయుడుపై చేస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టాలని పవన్ ఫ్యాన్స్ గట్టిగా డిసైడ్ అయిపోయారు. అందుకే ఇప్పుడో కొత్త ఐడియా వేసి విపరీతంగా ప్రచారం చేసేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ప్రచారం ఉద్దేశ్యం ఏంటంటే.. ఏప్రిల్ 9న అంటే.. ఈ ఆదివారం పవన్ ఫ్యాన్స్ అందరూ మరోసారి కాటమరాయుడు మూవీ చూడాలి. దీని ద్వారా రికార్డ్ కలెక్షన్స్ రాబట్టాలి. తొలిరోజు వసూళ్లకు ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్స్ రాబట్టాలని కేంపెయిన్ చేస్తున్నారు.
కాటమరాయుడు మూవీకి టాక్ ఎలా ఉన్నా.. 60 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి.. చాలా మంది స్టార్లు తమ కెరీర్ మొత్తంలో సాధించలేని మొత్తం వసూలుచేసింది. ఇంత మొత్తం వస్తే నిజానికి హిట్ అనాలి కానీ.. ఆ మార్క్ అందుకోవడానికి ఇంకా 25 కోట్ల రూపాయల దూరంలో కాటమరాయుడు ఉన్నాడు. అందుకే ఏప్రిల్ 9న ముహూర్తం పెట్టిన పవన్ ఫ్యాన్స్.. ఆ ఒక్కరోజున మొత్తం హౌస్ ఫుల్స్ పడిపోవాలని ఫిక్స్ అయ్యారు.
అయితే.. ఇప్పుడు సినిమా ఉన్న స్క్రీన్ కౌంట్ ప్రకారం.. ఆ స్థాయి వసూళ్లు కష్టమే కావచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఐడియా వర్కవుట్ అయితే మాత్రం.. చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఊపిరి పీల్చుకోవడం ఖాయం. యాంటీ ఫ్యాన్స్ కు చెక్ పెట్టేందుకు మొదలుపెట్టిన ఆలోచన.. డిస్ట్రిబ్యూటర్లకు మేలు చేయనుండడం విశేషమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/