సర్ధార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ లుక్ కి యునానిమస్ గా ప్రశంసలొచ్చాయి. పరిశ్రమ వర్గాలు, అభిమానుల్లో పవన్ లుక్ పై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. అయితే ఈ లుక్ డిజైన్ ఎవరిది? అనే ప్రశ్న వస్తే .. అందుకు ఏకైక సమాధానం బాస్ పవన్ కల్యాణ్. ఈ లుక్ డిజైన్ విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుని చేసింది ఆయనే. తను అనుకున్న ఎమోషన్, ఫీల్ పోస్టర్ లో కనిపించేలా శ్రద్ధ తీసుకున్నారు.
అంతేనా ఈ సినిమాకి తొలి నుంచి బ్యాక్ బోన్ గా నిలిచి కథ విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నారు. ఇంకా చెప్పాలంటే కథ రాసుకుంది పవన్ కల్యాణే. స్క్రీన్ ప్లే లోనూ ఆయన ప్రతిభ చూపించారు. సర్ధార్ కి సంబంధించిన మైన్యూట్ ఎక్స్ ప్రెషన్స్ వరకూ ప్రతిదీ ఆయన సొంతం. పవన్ అభిరుచి మేరకే అన్నీ జరుగుతున్నాయని నిర్మాత, పవన్ స్నేహితుడు శరత్ మరార్ రివీల్ చేశారు.
శరత్ చెప్పినదానిని బట్టి హీరోగా పవన్ ఇన్వాల్వ్ మెంట్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. పవర్ వంటి హిట్ సినిమా తీసిన బాబి, పవన్ తో పూర్తిగా జెల్ అయి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైందని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కథ, కథనం విషయంలో హీరో వేలు పెట్టుకూడదు అనుకుంటే ఇది సాధ్యం కానే కాదు. ఓ సీనియర్ హీరోగా పవన్ అనుభవాన్ని, టెక్నికల్ విషయాలపై ఆయనకి ఉన్న గ్రిప్ ని బాబి గౌరవించాడు కాబట్టే ఇది పాజిబుల్ అయ్యిందన్నమాట.