''గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్.. హీజ్ ఆన్ టు డు సంథింగ్..'' ఇది ఒకప్పటి లిరక్. ''గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్.. సర్దార్ గబ్బర్ సింగ్..'' ఇది ఇప్పటి లిరిక్. అయితే ఒకటే సాంగ్ ను దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ ఎందుకు కొట్టాడబ్బా??
దీనికి ఒక కారణం ఉందండోయ్. ఏదో ఉత్తినే సరదాగా కొట్టేయలేదు. యాక్చువల్లీ.. గబ్బర్ సింగ్ అనే ఒక పోలీస్ ఇన్సపెక్టర్ క్యారెక్టర్ ను ఒక జేమ్స్ బాండ్ క్యారెక్టర్ తరహాలో తెలుగు సినిమాల్లో పాపులర్ చేయాలని పవన్ అనుకున్నాడట. తను ఒకవేళ ఒక 3-4 సినిమాలను ఈ పేరుతో తీసేస్తే.. ఆ తరువాత తన ఫ్యామిలీకి చెందిన హీరోలు ఎవరైనా ఆ లెగసీని కంటిన్యూ చేస్తారు కాబట్టి.. ఖచ్చితంగా ఆ పాట అండ్ ఆ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎప్పటికీ నిలిచిపోయేలా ఉండాలని ''గబ్బర్ సింగ్'' చేసేటప్పుడు పవన్ చెప్పాడట. అందుకే దేవిశ్రీ ఆ పాటను కొట్టినట్లు.. దర్శకుడు బాబీ తెలియజేశారు.
సో.. అదే ట్యూన్ ను మళ్ళీ ఎందుకు పెట్టాడు అని కన్ఫ్యూజ్ అవుతున్న వారికి ఈ క్లారిటీ చాలులే.