దరువు దరువే పవన్ పవనే.. అదేనండీ.. ఈ ''తౌబ తౌబ.. తోడు ఉంది దిల్ రూబ'' అంటూ ఒక సాంగ్ ఉందిలే. ఈ పాటలో మనోడు రెచ్చిపోయిన తీరు మామూలుగా లేదు. హాటీ లక్ష్మీ రాయ్ చేసిన సాంగ్ ఇదే. ఈ పాటలో అమ్మడు ఎంత హాటుగా ఉందో.. పవన్ అంత ఊర మాస్ గా ఉన్నాడు. చంపేశాడంతే.
చిన్న డోలు మీద దీంతన వేయడం నుండి.. నాట్యం మేళం అంటూ మాస్ స్టెప్పులు వేయడం వరకు అన్నీ ఇరగదీశాడు. చూస్తుంటే అది విలన్ డెన్ లా ఉంది.. అసలు ఆ గన్ ఏంటి.. పవన్ మెడలో ఆ ఎర్రటి తువాలేంటి.. ఆ స్టయిలేంటి.. లక్ష్మీ రాయ్ చిందులేంటి.. పవన్ లోని రిథమ్.. దేవిశ్రీ ప్రసాద్ లోని ఎనర్జీ.. ఒకటే పాటలో మడతెట్టేశారంతే. ఈ పాటలో పవన్ ను చూస్తుంటే సినిమాలో డ్యాన్సులు ఇరగదీశాడేమో అనిపించకుండా ఉండదు.