అసలు పవన్ కళ్యాణ్ ''సర్దార్ గబ్బర్ సింగ్'' కోసం కథ ఎందుకు అందించాడు? అసలు ఆయన రెండు సంవత్సరాలు కూర్చొని కథను ఎందుకు రాశాడు? దాని వెనుక ఏదైనా స్టోరీ ఉంది. దాని గురించే చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్.
''మనకీ కమ్మం కు.. మధ్య ప్రదేశ్ కు.. బోర్డర్ ఉంది.. లవ్ స్టోరీ తీస్తే బాగుండని అనిపించింది. వెస్ర్టన్ స్టయిల్ లో.. ఉండాలని ఈ స్ర్కిప్టు రాశాను. రెండు సంవత్సరాలు పట్టింది. అరకొరా తీయడం ఇష్టం లేకపోవడంతోనే కథ రాయడానికి ఇంత టైమ్ పట్టింది. పోయిన సంవత్సరం అక్టోబర్ కు రావాలి.. కాని లేటయ్యి ఈ సమ్మర్ కు వస్తున్నాం'' అంటూ అసలు విషయం చెప్పేశాడు పవన్ కళ్యాణ్.
ఇక సినిమా ఫంక్షన్ కు అన్నయ్య చిరంజీవిని ఎందుకు ఇన్వయిట్ చేశాడో చెబుతూ...
''జాని సినిమా తీసి ఆయన్ను డిజప్పాయింట్ చేశాను. క్రియేటివ్ ప్రాసెస్ లో ఫెయిల్యూర్లు ఉంటాయి. మేము తగినంత శ్రమ పడినా కూడా అది ఆడియన్స్ కు నచ్చలేదు. తప్పు సభా ముఖంగా ఒప్పుకోవాల్సిందే. అన్నయ్యకు మసాలా కంటెంట్ ఉన్న సినిమాలంటే ఇష్టం. అందుకే ఈసారి ఆయన్ను డిజప్పాయింట్ చేయను. అలాంటి కథను రాశాను. అందుకే ఆయన్ను ఈ ఆడియోకు ఇన్వయిట్ చేశాను.