ఢిల్లీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ టెంప్టింగ్ ఎలివేషన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆన్ స్ర్కీన్ అయినా..ఆఫ్ ది స్ర్కీన్ అయినా పాయల్ మంటల్లో ఆహుతవ్వాల్సిందే. ఆఫ్ ది స్ర్కీన్ లో మేకప్ లేని ఎలివేషన్స్ అయితే యువతకి డబుల్ కిక్కినిస్తాయి. తాజాగా బ్యూటీ మరోసారి యువతకి చెమటలు పట్టించే ఫోటో ముందుకొచ్చేసింది.
ఇన్ స్టా వేదికగా ఆ పిక్ ని షేర్ చేసి నిద్ర పట్టకుండా చేస్తోంది. స్పోర్స్ట్ వేర్ లో పాయల్ ఇలా ఓ సెల్పీ దిగి ఇన్ స్టా స్టోరీలో అప్ లోడ్ చేసింది. ముఖానికి ఎలాంటి మేకప్ లేకుండా నేచురల్ అందంతో టూపీస్ తరహా దుస్తుల్లో కైపెక్కిస్తోంది.
పింక్ కలర్ టాప్...బ్లాక్ కలర్ స్కిన్ టైట్ స్కర్ట్ లో పాయల్ అగ్గి రాజేస్తోంది. టాప్ టూ బాటమ్ అందాలన్ని కవర్ అయ్యేలా టాప్ యాంగిల్ నుంచి వీడియో ని షూట్ చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఓ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. పాయల్ అభిమానులు ఓ రేంజ్ లో కామెంట్లతో అభిమానం చాటుకుంటున్నారు. అమ్మడికి ఇన్ స్టాలో ఫాలోవర్స్ సంఖ్య భారీగానే ఉంది. దీంతో వీడియో వైరల్ గా మారింది.
గతంలో పసుపు వర్ణం కోట్ ధరించి క్లివేజ్ షో హైలైట్ అయ్యేలో ఓ ఫోటో సెషన్ లో పాల్గొంది. అందులో పాయల్ బోర్డర్ క్రాస్ చేసి ఎక్స్ పోజ్ చేసింది. గాలికి కోట్ ఎరిగిపోతున్న సన్నివేశం నెట్టింట ఏ రేంజ్ లో వైరల్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. ఆ దెబ్బకి పాయల్ ఖాతా ఇన్ స్టా సంఖ్య భారీగా పెరిగింది. అయితే ఈసారి అలాంటి సాహసాలకు పోలేదు లేండి.
పాయల్ రాజ్ పుత్ తొలి సినిమా `ఆర్ ఎక్స్ -100` తోనే రొమాంటిక్ యాంగిల్ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచే బ్యూటీ హాట్ క్వీన్ గా వెలిగిపోతుంది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు బాగానే వస్తున్నాయి. పాయల్ నటిస్తోన్న `కిరాతక` సినిమా సెట్స్ లో ఉంది.
మరో రెండు..మూడు ప్రాజెక్ట్ లు చర్చలో దశలో ఉన్నాయి. కోలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటోంది. అలాగే కన్నడలో ఓ డాన్ స్టోరీలో నటిస్తోంది. బెంగుళూరు సిటీని మొట్ట మొదటగా గడగడలాడిండించిన జయరాజ్ బయోపిక్ `హెడ్ బుష్` టైటిల్ తో తెరకెక్కుతోంది.
ఇందులో డాన్ మొదటి గాళ్ ప్రెండ్ పాత్రలో నటిస్తోంది. జయరాజ్ కి చాలా మంది గాళ్ ప్రెండ్స్ ఉండగా పాయల్ పోషించే పాత్ర మాత్రం చాలా కీలకమైనది. డాన్ జీవితంలో కొన్ని మార్పులు సైతం తీసుకొచ్చిన రోల్ అది. ఈ నేపథ్యంలో పాయల్ పాత్రకు మంచి పేరొచ్చే అవకాశం ఉంది.